హఫీజ్ ఖాన్ నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. నాపై, మా తండ్రి టీజీ వెంకటేష్ గారిపై నువ్వు స్థాయికి మించి మాట్లాడుతున్నావు. నీది ఎమ్మెల్యే స్థాయి కాదు, కనీసం కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. నీకు చేతనైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ తెచ్చుకో.. ఆ తర్వాత నీ స్థాయిని బట్టి నేను మాట్లాడతా. వై.ఎస్ జగన్ గారి గాలిలో కొట్టుకు వచ్చి గెలిచిన నిన్ను అందరూ గాలి ఎమ్మెల్యే అంటున్నారు.. అందుకే నువ్వు ఇప్పుడు నీ పదవిని ఎంజాయ్ చేసుకో. అంతేకానీ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్న మా కుటుంబం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. నువ్వు స్థాయికి మించి మాట్లాడకుండా నోరు అదుపు��ో పెట్టుకుంటే మంచిది. రానున్న రోజుల్లో నీ భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకో.. ఇప్పటికే నువ్వు ఉంటున్న పార్టీకి, కర్నూలుకు చాలా డ్యామేజ్ చేశావు. నువ్వు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫస్ట్ టికెట్ తెచ్చుకో.. ఆ తర్వాత నువ్వు చెప్పే ప్రతి దానికి సమాధానం చెబుతాను. నువ్వు అంటున్న ప్రతి మాటకు మా దగ్గర జవాబు ఉంది. నువ్వు సక్రమంగా పనిచేయనందుకే.. మీ పార్టీ అధిష్టానం కర్నూలులో మరో ఇద్దరు నేతల��ు ప్రోత్సహిస్తుంది. నువ్వు మీ తండ్రిని చూసి హుందాతనం నేర్చుకో. గత ఎన్నికల సమయంలో మీ తండ్రి నాతో మాట్లాడుతూ ఎన్నికల్లో నేను గెలిచినా, నువ్వు గెలిచినా తనకు ఒకటేనని చెప్పారు. ఇద్దరమూ ఆయన కొడుకుల్లాంటి వాళ్ళమని చెప్పే హుందాతనం ఉన్న వ్యక్తి మీ తండ్రి. మీ తండ్రి సంస్కారంగా మాట్లాడితే నువ్వు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఇంట్లో ఉన్న మీ తండ్రిని చూసి నువ్వు హుందాతనం నేర్చుకో. @JaiTDP @iTDP_Official
After MP now in AP, a dalit youngster was brutally thrashed by his friend who turned enemy & his aides, they urinated on him, later poured in his mouth & forced him to drink. The accused & victim are friends & partners in crime. A case has been registered U/s 307 IPC & SC, ST act. The incident happened after the victim eloped with one of the accused girlfriend. #AndhraPradesh
ఇంటిల్లిపాదినీ అలరించే ఆహ్లాదకరమైన చిత్రాల్లో నటించి, నటకిరీటిగా తెలుగు సినీ అభిమానులతో పిలిపించుకున్న నటుడు, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరిలాగే ప్రేక్షకులను అలరిస్తూ నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
I complete 2000 Kms of #YuvaGalamPadayatra today. More than just the distance covered, this is a journey that embodies the dreams and aspirations of the youth of Andhra Pradesh. Thank you to all who've joined me, together we'll rebuild our state. Onward to the next milestone!
#2000kmsOfYuvaGalam
మంచి కార్యక్రమాలకు మా టీజీవి సంస్థల సహకారం ఎప్పటికీ ఉంటుందని నేను చెప్పడం జరిగింది. కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవంలో ప్రఖ్యాతి గాంచిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు, ఏఐజి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి నేను పాల్గొనడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నేను మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీకి దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని.. అయితే కర్నూల్లో ఇంతవరకు ఐఎంఏకు భవనం లేకపోవడం దురదృష్టకరమని నేను చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కర్నూల్లో ఐఎంఏకు భవనం ఏర్పడడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇలాంటి మంచి కార్యక్రమంలో మా టీజీవి సంస్థల తరఫున 50 లక్షల రూపాయలు విరాళంగా అందించి భాగస్వాములవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందని నేను చెప్పడం జరిగింది. వైద్యులు కనిపించే దేవుళ్ళని.. అయితే ప్రతి ఒక్క డాక్టరు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న నేటి రోజుల్లో కొత్త కొత్త రీసెర్చ్ లు చేయాలని.. ఇందుకోసం నెలలో ఒక్కరోజైనా కేటాయించాలని నేను చెప్పడం జరిగింది.. ఐఎంఏ భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెబుత��నే.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజ��వడం ఎంతో గొప్ప విషయమని నేను చెప్పడం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభించిన రోజుల్లో ఏఐజి హాస్పిటల్ ఎంతోమంది ప్రాణాలను బ్రతికించిందని నేను గుర్తు చేయడం జరిగింది. ఇక సమాజానికి మంచి చేసేందుకు మా టీజీవి సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని నేను మరోసారి చెబుతూనే.. అందరి ఆశీర్వాదాలు మాపై ఎప్పుడూ ఉండాలని నేను కోరడం జరిగింది. @AIGHospitals
అందరికి నమస్కారం🙏🏼
@JaiTDP పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులుగా గౌ.. ఎమ్మెల్సీ బి.టి నాయుడు గారు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా కర్నూల్లోని దేవి ఫంక్షన్ హాల్ లో ఈనెల 3వ తేదీన ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి అందరూ హాజరుకావాలని కోరుతున్నాను.
ఇట్లు
టిజి భరత్
కర్నూలు నియోజకవర్గం ఇంఛార్జీ,
తెలుగుదేశం పార్టీ.
కర్నూల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు టిజీవి సంస్థలు ఎప్పుడు ముందుంటాయని నేను చెప్పడం జరిగిం���ి. కర్నూల్ నగరంలోని అరీనా 24 మైదానంలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించిన ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ నైట్ క్రికెట్ పోటీల విజేతలకు మౌర్య ఇన్ లో బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. మొదటి విజేతగా నిలిచిన బంగారుపేటకు చెందిన జోసెఫ్ 11 టీంకు రూ. 25 వేల చెక్కును, రన్నర్ గా నిలిచిన కలీల్ వాడకు చెందిన మాజిద్ 11 టీంకు రూ. 15వేల చెక్కును మా టీజీవి సంస్థల తరుపున అందజేయడం జరిగింది. నైట్ క్రికెట్ టోర్నమెంట్లో 36 జ���్లు పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతూ కర్నూల్లో క్రీడల అభివృద్ధికి టీజీవి సంస్థల సహకారం ఎప్పటికి ఉంటుందని నేను తెలియజేయడం జరిగింది. #Tgv_Bharath #Kurnool