AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
తెలంగాణలో గ్రూప్-2 & 3 పోస్టులను పెంచాలని,
GO 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలని,
DSC అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి కొంత సమయం ఇవ్లాలని,
టెట్ స్కోర్లను నార్మలైజ్ చేసినంకనే డీఎస్సీ నిర్వహించాలని,
AEE ల నియామకం వెంటనే జరపాలని, కాంగ్రేసు ఇచ్చిన జాబ్ క్యాలండర్,
నిరుద్యోగ భృతిని వెంటనే అమలు జరపాలని,
గురుకుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,
ఇప్పటికే ఎంపికైన 140 మంది పోలీసు అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని,
అందుకు కావలసిన బడ్జెట్ ను వెంటనే పోలీసు శాఖకు విడుదల చేయాలని.. మరెన్నో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి…
రేపు నిరుద్యోగ సంఘాల జేఏసి& అశోక్ సర్, చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం…
ఈ నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రేసు ప్రభుత్వం మెడలు వంచైనా మన డిమాండ్లను సాధించుకుందాం రండి👊
#BRS4Jobs
@BRSparty
@RSPraveenSwaero Sir your qualified from upsc you knew what will be the ratio for upsc mains & you are asking for 1:100 how can it will be possible We belive you that you are aware about this if not I will attach a document please do look at this @revanth_anumula@VenkatBalmoor
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కరోజే సీఎం ఇంటిముందు గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన..
జీతాలు రావడం లేదని నర్సింగ్ స్టాఫ్ నిరసనలు..
అధికారిక పార్టీ ఆఫీసు ముందు AEE ఉద్యోగార్థుల ధర్నా...
#మార్పు
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు.
@TelanganaCMO@revanth_anumula
@PrasadKumarG999 TGPSC అంటే GROUP-1 ఒకటే కాదు కదా @PrasadKumarG999 sir, 1540 #AEE ఉద్యోగాల భర్తీ కోసం గత 2 Years నుంచి వేచి చూస్తున్నాం. ఇప్పటికి అయినా AEE అభ్యర్థులకు #AEE_APPOINTMENT_ORDERS ఆర్డర్స్ ఇవ్వండి. #AEE_APPOINTMENTS_ORDERS
@INCTelangana 30 వేల ఉద్యోగాలు అంటున్నారు మరి TGPSC నుంచి వెలువడిన #AEE నోటిఫికేషన్ అభ్యర్థులంత మీ చుట్టూ తిరుగుతున్నాం గత 22 నెలల నుంచి ఇప్పటికి అయినా మా ఉద్యోగాలను భర్తీ చెయ్యండి సర్ 🙏🏻..
జూన్ 9వ తారీఖు నాడు జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్ ను కనీసం ఒక నెల (మాత్రమే) అయినా వాయిదా వేస్తే బాగుంటుంది. @TSPSCofficial ఒక్క సారి ఆలోచించగలరు.
ఎందుకంటే…
1. అదే రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటలిజెన్సు బ్యూరో (IB) Inspectors ఎగ్జామ్ కూడా ఉంది. దానికి చాలా మంది మన తెలంగాణ నిరుద్యోగులు అప్లై చేశారు.
2. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ మరియు పోలీసులు ముఖ్యంగా) గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకైనందు వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి… వాళ్లకు ఒక నెలైనా టైం ఇస్తే.. కనీసం లాస్ ఆఫ్ పే(loss of pay) సెలవు మీద చదువుకోని పరీక్షకు వస్తరు..
ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి గత 8 సం.లు గా గ్రూప్-1 కోసం ఎదురు చూస్తున్న అందరు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని, ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకొని పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని @BRSparty కోరుతున్నది.
అదే విధంగా…
AEE పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో కాలంగా నియామక పత్రాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. వీరికి వెంటనే న్యాయం చేయండి.
అలాగే 2017 PET అభ్యర్థుల గోస మరో DSC-2008 క్షోభలాగా మారనివ్వరని ఆశిస్తున్నాం.
#BRS4Youth
#BRS4Jobs
@KTRBRS
@RSPraveenSwaero#AEE (Notification 12/22) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది,నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం మారింది, కానీ మా #AEE అభ్యర్థుల తలరాత మారేది ఎప్పుడు,మాకు ఉద్యోగ పత్రాలు ఎప్పుడు ఇస్తారు sir ? @revanth_anumula@INCTelangana