🚨🚨🚨🚨
నందమూరి మోక్షజ్ఞ హీరో గా, తొలి సినిమా... రేపు Announcement వచ్చే అవకాశం ఉంది..
రేపు నందమూరి మోక్షజ్ఞ పుట్టిన రోజు.
ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న అభిమానుల ఆశలు, రేపటితో తీరే అవకాశం ఉంది.
#HBDNandamuriMokshagna#నందమూరిమోక్షజ్ఞ#NandamuriMokshagna
అన్న ఎన్టీఆర్ సీఎం అయిన నెలకు నేను పుట్టా. కానీ మా స్కూల్ లో నన్ను అలా చూడలేదు. నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ, ఆ డిసిప్లేన్ వల్లే ఈ స్థాయికి వచ్చా
- మంత్రి లోకేష్
#NaraLokesh
అప్పట్లో ఇంజినీరింగ్ కాలేజీలు నేనే పెట్టాను
ఎవరికి ఐడియా ఉండేది కాదు.. అప్పుడు జనాలు ఆ బిల్డింగ్స్ చూసి ఓహ్! ఈవేనా ఇంజినీరింగ్ కాలేజీలు అని అనుకున్నారు
- సీఎం చంద్రబాబు
@JpackJack@bolisetti_satya Anni vizag lo dhobbinchukune badulu konni data centres mana underwater city Amaravati lo pettukovachhu kada chowdara oh water problem vaste akkada unna mana chow lands value padipothundi ana?