రైస్_మిల్లుల_దగ్గర_కాపురాలు_పెట్టుకోవాలా...?
స్వయంగా కాటా తీసుకొచ్చి ట్రాక్టర్ మీద ఉన్న కట్ట ధాన్యం తూకం వేస్తే 41 కేజీలు ఉండవలసింది 44 కేజీలు వచ్చింది, కట్టకు 3 కేజీలు అదనం అంటే బస్తాకు 8 కేజీలు. ఇంత అడ్డగోలుగా రైతుల్ని దోచేస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం...1/3
మీ సమస్యల్ని చంద్రబాబు గారితో నేరుగా పంచుకునేలా చేసే మన టీడీపీ యాప్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి
- గుండ్లపల్లి శ్రీరామ్ చిన్నబాబు
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు
ప్రతి రోజూ టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తేనో, అడ్డుకుంటేనో తప్ప ఈ ప్రభుత్వానికి పొద్దు గడవడం లేదు. నిన్న ప్రకాశం జిల్లాలో దళిత ఎమ్మెల్యే స్వామి గారిని అరెస్ట్ పేరుతో హింసించిన పోలీసులు... నేడు దళితుల భూముల రక్షణ కోసం పోరాడుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారిని అరెస్ట్ చేసి వేధించారు. ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతులను నిర్బంధించడం కాదని ఈ నియంతృత్వ పాలకులు తెలుసుకోవాలి. అక్రమాలు చేసే వైసీపీ నేతలకు....అక్రమాలపై పోరాటం చేసే టీడీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు అర్థం చేసుకున్నారు. మున్ముందు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న @RamanaiduTDP గారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
రాయలసీమ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ.. అతిథులను చక్కగా ఆదరిస్తారు.. రాయలసీమలో ఫ్యాక్షన్ కు ముగింపు పలికింది మన ప్రభుత్వం. సెల్ ఫోన్లు, కియా వంటి పరిశ్రమలను తెచ్చి రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపింది మన ప్రభుత్వం. - నారా లోకేష్
#MissionRayalaseema#YuvaGalamPadayatra#YuvaGalamLokesh
"మన టీడీపీ" ఆప్ ద్వారా సోషల్ మీడియాలో మన పార్టీని సపోర్ట్ చేసేందుకు వెంటనే మీ మొబైల్ ఫోన్ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వెంటనే ఆప్ ని డౌన్లోడ్ చేయండి.
helpline no: 888662988
Playstore👉: https://t.co/PfysDOh6ze
Appstore👉: https://t.co/7mCI6ZkqGc
తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటుంది అనడానికి నిదర్శనం "భవిష్యత్తుకు గ్యారంటీ" ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన హామీలు.
#BhavishyathukuGuarantee