Wishing a very happy birthday to Sri @naralokesh, the youth icon and General Secretary of @TDP! Your dedication to the upliftment and welfare of the people of Andhra Pradesh is commendable, and your determination and hard work serve as an inspiration to the new generation.
.@ncbn గారిని అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన #PichiJagan నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15వ తేదీ) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టుకొని నిరసన తెలియజేయండి. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండి. ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు గారి ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవండి.
#NyayanikiSankellu