@retroamolbaabu ఇప్పుడు ఏమైంది రా నాయనా ,
ఏదో కొంపలు అంటుకు పోయినట్టు ప్రతిదానికి ఓవరాక్షన్,
రొమాంటిక్ సాంగ్ అన్నాక ఇలాంటివి మామూలే ,
ఆ భావాన్ని విని సరదాగా ఎంజాయ్ చేయాలి కానీ,
ప్రతిదానికి కోడి గుడ్డు మీద ఏకలు పీకినట్టు
ఈ బొక్కలో పోస్ట్లు ఏంట్రా బాబు
@SuryaKonidela@KChiruTweets అదే మూతి మీద మీసమున్న డాన్స్ మాస్టర్ నేమో గా మన బొజ్జ బాస్ కి నేర్పింది, బెంగు కాని అతి బెంగకురా హూక అని ఎవడైనా అంటార్ర బాబు