పవన్కళ్యాణ్ ఫ్యాన్స్
మొండోళ్ళు & మంచోళ్ళు 🔥✅
మంచితనాన్ని అలుసుగా తీసుకొని, మొండితనాన్ని మర్చిపోయి చిల్లర కతలు, డ్రామాలు ఆడితే.... 👊👊👊
ఒక్కొక్కడికి ఎలా IMAX లో సినిమా చూపించాలో వాళ్ళకి తెలిసినంతగా ఇంకా ఎవ్వరడికి తెలియదు 💪✅
ఇక జరగబోయేది, పవన్కళ్యాణ్ ఐనా, కూటమి నాయకులు ఐనా, చూస్తూ ఉండటమే తప్ప, ఎమ్ చేయలేరు ✅🔥🔥
ఎడైనా సైనిక్స్ కి అర్ధం అవ్వనంతవరకే, అయ్యాక ఇంకా దేవుడు దిగివచ్చి చెప్పిన కూడా వాళ్ళ మాట వాళ్లే వినరు 👍
కుదిరితే సింగల్ గా పోటీ చేయడం ✅
లేకపోతే పవర్ షేరింగ్ ✅❤️
నో మోర్ సెకండ్ థాట్
#TDPChapterclose
#LocalBodyElections2026
#Siniksneedrespect
ఒక్కప్పుడు నేను పవన్కళ్యాణ్ కి పెద్ద అభిమానినే, టీడీపీ కి సపోర్ట్ చెస్తున్నాడు అనే కారణం తోనే నాలాంటి వాళ్ళు దూరం అయ్యారు.
ఒక్కటి మాత్రం నిజం. పవన్కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసి, గెలిచినా & ఓడినా - తన ఫ్యాన్స్ కి ఇష్టమే.
ఈ బానిసత్వనికే చాలా మంది బాధపడేది.
ఈ రోజు నువ్వు ఇంత పెద్ద స్క్రిప్ట్ ఎందుకు రాసుకువచ్చావ్...ఏదొక కవర్ డ్రైవ్ తో తెలుగుదేశనికి మేలు జరగలానే కదా??
సైనిక్స్ కి అర్ధం అవ్వనంతవరకే ✅
అయ్యాక పవన్కళ్యాణ్ కుడా ఎమ్ చేయలేడు.
గుర్తుపెట్టుకో, టీడీపీ చాప్టర్ క్లోజ్ 👊
కులం చూడం ✅ ప్రాంతం చూడం✅
ఆఖరికి పార్టీ లు కూడ చూడం ❤️✅
అర్హులైన అందరికి ఇంటి వద్దకే అన్ని పథకాలు వస్తాయి 💥👍
2019 లో జరిగిన తప్పులని సరిదిద్దుకొని, ఒక బలమైన గవర్నమెంట్ 2029 లో ఏర్పాటు చేస్తాం ✅🔥❤️
రాష్ట్రనికి జరగబోయే మంచిలో భాగం అవ్వాలి అనుకునే వారందరు.
కూటమి బానిస సంకెళ్లు తెంపుకొని, మేము సైతం అనే వారు ఎవ్వరైనా ఉంటే ఫాలో మీ....... ✅❤️
కలిసి పోరాడదాం,
మన రాష్ట్రాన్ని, చంద్రబాబు నుండి కాపాడుకుందాం 💪
జై జగన్ 🔥
@YSRCParty
@gayatri008_16@JanaSenaParty మింగాల్సినంత మింగి,
ఇప్పుడు ఎమన్నా నాటకాలు ఆడుతున్నారురాగా 👊👊
ఈ రోజు నుండి, పవన్కళ్యాణ్ చెప్పిన కూడా సైనిక్స్ మీ జండా మోయరు.
ఇక తెలుగుదేశం కత కంచికే 👊
జనసైనిక్స్:
ఇప్పుడైనా మీ కడుపులో దాచుకున్న బాధని వ్యక్తపరచండి.
మీలో దాచుకున్న ప్రతి బాధని బయటికి తీసి బద్దలు కొట్టండి.
బానిస సంకెళ్లు తెంచుకుని, నిజ జీవితంలోకి రండి.
నాకు తెలిసి, అత్యంత బలమైన యూత్ క్యాడర్ కలిగిన పార్టీ జనసేన.
పిల్లల జీవితాల్ని నాశనం చేసేశావ్ @PawanKalyan బ్రో 💦
దయచేసి ఎవ్వరు జనసేన
కార్యకర్తలని ట్రోల్ చేయకండి. 🙏🙏
పాపం మోసం చేయటం చేతకాని,
పోరాటం మాత్రమే తెల్సిన పిచ్చి ప్రాణాలు ✅❤️
కష్టమైన, నష్టమైన - నమ్మి లీడర్ వెంట నిలబటమే తప్ప - కన్నింగు తెలియని రియల్ కామ్రేడ్స్ 🚩❤️
అందరు బాగుండాలి
అందులో సైనిక్స్ కూడా ఉండాలి 🔥
@ImKhil45@PKFPTOfficial రాజధాని విషయంలో స్కాం తప్ప - స్కీమ్స్ ఉండవు బ్రో...
తక్కువలో రాజధాని కట్టుకొని,
హుందాగా మన రాష్ట్రాన్ని మన బలం తో డెవల్ప్ చేసుకుందాం 🔥❤️
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో చిరంజీవి గారు పార్టీని అమ్మేసి (అదే కాంగ్రెస్లో విలీనం చేసి), నమ్మిన వాళ్లని ఒకేసారి పీక నొక్కి చంపేశాడు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సైనిక్స్ని రోజుకోసారి చంపుకుంటూ వస్తున్నాడు.
చాలా దారుణం 😠
ఎవ్వడైనా పార్టీ పెట్టేది అధికారం కోసం గానీ, మద్దతు ఇవ్వడానికి మాత్రం కాదు. 🙏
మద్దతు ఇస్తే, పవర్ షేరింగ్ ఉండేలాగా ఉండాలి గానీ... ఇదేంటి, ముష్టి వాళ్లకి వేసినట్టు నాలుగు సీట్లు పడేయడం. మల్లి దాన్ని ఒప్పుకోవడం 💦
అస్సలు బాగోలేదు ఈ లాజిక్.
My condolences to సైనిక్స్ 🙏
@JanaSenaParty@PawanKalyan