@PJRaghuRanjith@ysjagan సరే అన్న ముందు ఏమో పంది కొవ్వు animal fat,inka ఏవేవో అన్నారు అవి లేవు అని తేలింది ఇప్పుడు కల్తీ అయ్యింది అంటున్నారు ఎలా అయ్యింది ఎవరు చేసారు ఏ టైమ్ లో చేశారో ప్రూవ్ చేయొచ్చు గా,animal fat అని అబద్ధాలు చెప్పారు దానికి క్షమాపణ చెప్తే సరిపోతుంది
@PRAVEENREDDYYCP ఒక వైపు ఏమో సైనిక్స్ PK గారిని CM చెయ్యాలి అనుకుంటారు ఇంకొక వైపు ఏమో లిమిటెడ్ సీట్స్,100% స్ట్రైక్ రేట్ అని పూర్తిగా సీట్లు తగ్గించే ప్రయత్నం, పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం 🥹
@JrNTR_Taluka@Moulika_25 స్వయాన పవన్ కళ్యాణ్ గారి 15 ఏళ్లు చంద్రబాబు గారు సీఎం గా ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు టిడిపి వాళ్ళకి జనసేన వాళ్ళకి గొడవలు అయ్యి జనసేన వాళ్లు మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు కానీ అది జరగని పని