@mamidithaandra chala unnay anna construction companies hyderabad lone
Ramky okappudu greater than megha
but valla focus middle east pettaru so tracking ikkada takkuva
@mamidithaandra@bannurjy Anna ramoji konappudu abdullahpurmet yela undedo naaku telsu memu Hyderabad lone unnam 2006 daka bhel lo
ivala land price appreciation tho compare cheyyalem
land bank company peru meda yenthannakkonachu mana deggara varam
Myhome lanti constructions state ki okati unnay
Megha lanti contractor lu chala mandi unnaru
India lo ramoji lanti pedda film city lu yenni film city lu unnay ?
రామోజీ తలుచుకుంటే మేఘ కృష్ణ రెడ్డి లాగా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు తీసుకోలేడా ?
రామోజీ తలుచుకుంటే మైహోం రామేశ్వరరావు లా రియల్ ఎస్టేట్ చెయ్యలేడా ?
పచ్చడులు అమ్ముకున్నాడు,
పేపర్లు వేశాడు కానీ,
ప్రభుత్వాల దగ్గర మాత్రం చెయ్యి చాచలేదు.
@mamidithaandra bokka fast amaravati projects lo vade second slowest person
Electoral bonds lekunte ee stage ledu thanks to KCR, Jagan, CBN pedda contractor ayyadu anthe
polavaram okati chesthe chali vadu
@mamidithaandra@bannurjy India lo pedda film city ide bollywood kuda ippudu Ikkade shootings chestunnay rojuki 10k + people ki employment
Jagan ramoji side unte ide antava
who'll dare to build and invest in such business mana tollywood reach ye lenappudu
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
బీజేపీ జనసేన ల ను చులకనగా చూస్తున్న టీడీపీ.
కూటమి విడిపోతే లాభ పడేది పక్కా YCP నే అనడానికి ఇలాంటి వి ఉదాహరణ గా వుంటాయి పక్క !
@ncbn@PawanKalyan@NitinNabin ఇదే అంటరానితనం , అహంకారం TDP నాయకులు కంటిన్యూ చేసిన , జనసేన , బీజేపీ పెద్దలు పెదచేవిన పెట్టిన కష్టమే!
ఎందుకంటే - ఒకపక్క YCP, ఇంకోపక్క విజయసాయి రెడ్డి సూట్కేసులు, ఫోన్లు చేసుకుంటున్నారు!
ఆదిలో ఆపకపోతే - అంతం అయ్యేదాకా వదలదు.
తగిన మూల్యం చెల్లించక తప్పదు