ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కాదు.. బాడ్*ల ప్రభుత్వం
ఈ ప్రభుత్వం ఇందిరమ్మకి ఉన్న పేరు మొత్తం చెడగొడుతుంది.. దొంగల ప్రభత్వం
మా అమ్మమ్మ కాలం నుండి ఈ షాప్ నడుస్తుంది.. మమ్మల్ని ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు
బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులను కూల్చేసిన అధికారులు
మన సంస్కృతికి ప్రతీక అయిన భండారుతో దేహ శుద్ధి చేసుకొని, సత్యం వైపు నిక్కచ్చిగా అడుగులు వేస్తున్నాం.ఇప్పుడీ ప్రయాణం ఆగదు… ఆగబోదు
మన జాతి సంపద మనకే ఉపయోగపడే వరకు, మన హక్కులు మన చేతుల్లోకి వచ్చే వరకు ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది.
@LegendTvin
ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి.. 64 మంది అరెస్టు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై SOT పోలీసుల ఆకస్మిక దాడి
ఈ దాడిలో రూ.30 లక్షల నగదు, 50 కార్లతో పాటు 70 కోళ్లను పట్టుకున్న అధికారులు
అలాగే.. 64 మందిని అదుపులోకి తీసుకొని, డీసీఎంలో పోలీస్ స్టేషన్‌కి తరలింపు
Telangana police has arrested BJP state President Bandi Sanjay Kumar on alleged charges of being involved in secondary school paper leak. @bandisanjay_bjp@Telangana@bjptelangnaSM