Giveaway Alert
20 Tickets for #Vaazha2
Will Send 250 Rs Coupons, you can send any theater of your choice on @district_india App
10*2 Winners
Follow @NishantOpinions RT, Comment
ఎవరు లోకల్?
*************
లోకేశ్ ది మంగళగిరి కాదు...
బాలయ్యది హిందూపూర్ కాదు...
పురంధేశ్వరిది రాజమండ్రి కాదు...
CM రమేష్ ది అనకాపల్లి కాదు...
సుజనా చౌదరిది... విజయవాడ పశ్చిమ కాదు...
ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి...కుప్పం కాదు...
మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి?
అయినా వర్మ పిఠాపురం MLA కాదు...MLC కాదు... ఏ ప్రోటోకాల్ తో పిఠాపురంలో పెత్తనం చెయ్యాలని మాటిమాటికి కెలుకుతున్నాడు?
ఎవరి అండతో రెచ్చిపోతున్నాడు?
ఇదే మొదటిసారి కాదు కదా.... మౌనంగా భరించి భరించి తట్టుకోలేక ఎవరైనా స్పందిస్తే వాళ్ళు YCP కోవర్టులంట . పెండెం దొరబాబు పై కోవర్టు ముద్ర వేసే కుట్ర చేస్తున్నారు.
వర్మను టీడీపీ నుండీ గెంటేస్తే వర్మ వైసీపీ కోవర్ట్ కింద లెక్క... ఒకవేళ టీడీపీ వర్మపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే వర్మ చేసే యాక్షన్ వెనుక బాబు, లోకేష్ లు ఉన్నారని భావించాల్సి వస్తుంది.