సినిమాలో ఈ సన్నివేశం
ఎన్ని సార్లు చూసినా
మరలా మరలా చూడాలనిపించే సన్నివేశం.....
ఈ పాప చెప్పిన డైలాగ్ లో ప్రతి వాక్యం అక్షర సత్యం.!👌👌👌🔥🔥
#హరిహరవీరమల్లు#HHVMBlockbuster
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (స్టూడెంట్స్, ఎథిక్స్ & వాల్యూస్) క్యాబినెట్ హోదాలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 😍😍🙏🙏 గురువు గారికి శుభాకాంక్షలు 💐💐 @ShriChaganti
Remember this Pledge from all @JanaSenaParty contesting candidates at the time of getting BForm including @PawanKalyan garu
Same candidates are ready to take oath as MLAs in next 15 days🔥🔥
Actual Politics of Janasenani begins
From 5 years Devastation by @ysjagan towards development path by
@PawanKalyan@ncbn
Good days are ahead for Andhra
#AllianceSweepingAP
#AllianceForAPBetterFuture
ఒక నదికి ఏం ఉంటది అవసరం.. మీకు దాహం తీర్చలనే కదా... ఒక చెట్టు కి ఏం ఉంటది అవసరం.. మీకు నీడ, పండు ఇవ్వాలనే కదా... పవన్ కళ్యాణ్ కి ఏం ఉంటది అవసరం.. మీ భవిష్యత్తు బాగుండాలి అనే కదా 🙏
@PawanKalyan | @JanaSenaParty
పవన్ను ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. దీంతో ఈ నెల 22న జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 20న న్యూయార్క్ బయల్దేరి వెళ్లనున్నారని తెలుస్తోంది.
Source - @tv5newsnow
Range matters ra clowns @YSRCParty idhi maa @PawanKalyan range 🤌🔥
ధర్మం గెలవాలి.!🙏
పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు
ప్రజలను కాపాడాటానికి వచ్చిన
కలియుగ అభిమన్యుడు.!🙏🙏🙏🔥🔥🔥💪💪💪🤗
ఛాల చక్కగా చెప్పారు పెద్దాయన 🙏
Don't Miss The Video 👍
#VoteForGlass