రాజన్న సిరిసిల్ల జిల్లా వరి ధాన్యం కుంభకోణంపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్స్ సప్లై కమిషనర్ గారికి, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గారికి రిజిస్టర్ పోస్టర్ ద్వారా పిర్యాదు చేయడం జరిగింది.
వరి ధాన్యం కొనుగోలులో భారీ అక్రమాలు జరుగుతున్నయని అనేక సార్లు ప్రశ్నించినా ఎవ్వరు పట్టించుకోలే.
నేడు ఆ కుంభకోణం బహిర్గతమైంది.
ఈ కుంభకోణం వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలి. అధికారులు రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపాలి.
@Collector_RSL
The man who mocked others as "Political Tourists" is now the most famous tourist in #Sircilla. 😄
He visits Sircilla Constituency once in a while, takes a few photos, shoots a reel, and returns to #Hyderabad.
If Congress has stopped the scheme, why didn't you ask local MLA #KTR to question the govt in the Assembly?
An MLA can directly hold the State Govt accountable in the Assembly. By asking @bandisanjay_bjp Garu to get it resolved, you're indirectly admitting that KTR is helpless.
ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా బెల్ట్ షాప్ నడుస్తుందని అధికారులకు చెప్పి వారం దాటినా ఎటువంటి చర్యలు లేకపోవడంలో అంతర్యం ఏంటి? అధికారులే బెల్టు షాపులకు అండగా ఉంటున్నారా ?(2/2)
@SHO_YPET_RSLA@CI_YPET_RSLA
Blocked Me... Why Bro?
Your chamchas use filthy language against women.
I showed the screenshots. You blocked me.
That's an interesting definition of "Abusers will be blocked."
@RSPraveenSwaero, please ask your boss to update his bio:
"Show Chamchas abuse. Get blocked."
@Shivakrishnaysk Nice to meet you, Shivakrishna.
Gen Z youth like you trusting Hon’ble PM Shri @narendramodi ji and joining politics is how we bring real change.
At 24, you are already making an impact as one of the youngest Councillors!
Way to go. Best wishes.!!
BRS సన్నాసులు నిన్నటి నుండి ఒకటే పరువు నష్టం దావా అని పెద్ద ఎగురుతున్నారు.
ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళ పైన కేస్ పెడతాం అంటూ బెద్రించిన ఈ సన్నాసి ఎవడు? సోషల్ మీడియా వాళ్ళ పైన కేస్ పెట్టీ అర్ధ రాత్రి పోలీసుల పంపి తీసుకుపోయింది మీ వాపు కెసిఆర్.
సోషల్ మీడియా తాకిడిని తట్టుకోలేక ప్రెస్ మీట్ లో క్షుద్ర విద్యే అని లాగులు తడుపుకున్న లీడర్ మీ ఫాం హౌస్ పులి.
మీరు ఏది చేసినా మీకే తిరిగి కొడుతుంది అధి మీ తల రాత.
This is the real face of your followers, @KTRBRS
You speak about women’s safety for politics, but stay silent when harassment comes from your own people.
For BRS, women’s safety has become a tool for publicity & political drama.
Your hypocrisy is clearly visible.
@Shika_Reddy