భోజనప్రియుడైన #బాలయ్య ,
పాత్ర కోసం సాయంత్రం వరకు పదిరోజులు భోజనం చేయకుండా కేవలం స్ట్రా తో జ్యూస్ తీసుకుని షూట్ చేశారు ,, #సింగీతం గారి మీద #బాలయ్య కి ఉన్న నమ్మకం, గౌరవం 🙏
Tqs 4 All Time Classic #Aditya369 Sir💛
RIP #SingeethamSrinivasaRao garu 🙏
IIT Madrasలో ఉన్నా.. Maximum Students Andhra నుంచే!
250+ https://t.co/xC6z1Kw4BE Studentsకి Guide చేశా.. APలో ప్రతి District నుంచి నా Students ఉన్నారు!
-#ProfessorVKamakoti@iitmadras#IITMadras
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
అవును ! ఒకప్పుడు నాస్తికులు .. జీవిత ప్రయాణంలో తగిలిన ఎదురు దెబ్బల వల్లనో, పరిస్థితుల ప్రభావంతో , ఇపుడు ... దైవాన్ని... హిందుత్వాన్ని నమ్ముతున్నారు
మంచి దిశగా మార్పు మంచిదేగా !? దానికి ట్రోలింగ్ ఎందుకు !?
Just Saying ..
ఆమె ప్రొఫెషనల్ కాబట్టి పద్ధతిగా did not materialise అని యూజ్ చేసింది
అంటే పిలిచినా మీ పార్టీ నుండి వచ్చి మాట్లాడే పోటుగాడు ఎవడు లేడు అని చెప్పింది..అక్కడ రికార్డెడ్ ప్రెస్ మీట్ ఆప్షన్ కుదరదు 😂😂..లైవ్ లో కూర్చుని మాట్లాడాలి అంటే మీ వాడికి తడిసిపోతుంది..ఇండియా మొత్తం ట్రోల్ మెటీరియల్ అవుతాడు
When you are in a deep sh*t..🫢🤭🫣😂
వెళ్ళోస్తాను బాబుగారు,ఆశీర్వదించండి🙏🙏....
సభ మొదలైన దగ్గర నుంచి వీడ్కోలు సమయం వరకు దాదాపు రెండున్నర గంటలు పైగా బాబుగారితో కలుపుకోలుగా,మర్యాదపూర్వకంగా మసలుకుంటూ ఆహూతులందరి మనస్సులు గెలిచిన"అనంత్ అంబానీ"గారు🥰🥰
బంపర్ న్యూస్..😍 అమరావతి ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన NHAI..
మొత్తం నాలుగు ప్యాకేజీలో నిర్మాణం చేపట్టనున్నారు, టెండర్ ఓపెనింగ్ డేట్ 19th నవంబర్, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది