బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్.
మధ్యాహ్నానికి పిటిషన్ దాఖలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయవాదులను నియమించాలని CM చంద్రబాబు ఆదేశం.
అమరావతి ORR కి టెండర్లు
రాజధాని అభివృద్ధి కొనసాగాలి అంటే 2029 లో కూడా తిరిగి @NCBN గారు ముఖ్యమంత్రి అవ్వాలి
ఇది జరగకపోతే రాష్ట్రం రాజధాని రెండు అస్సామే
source Eenadu
బంపర్ న్యూస్..😍 అమరావతి ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన NHAI..
మొత్తం నాలుగు ప్యాకేజీలో నిర్మాణం చేపట్టనున్నారు, టెండర్ ఓపెనింగ్ డేట్ 19th నవంబర్, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది
గురజాల పట్టణంలోని బ్రహ్మానాయుడు సర్కిల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జి.వి. ఆంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ ఎం.ఎ. షరీఫ్ గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు, ఎమ్మెల్యేలు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, శ్రీ చదలవాడ అరవింద బాబు గారు,శ్రీ భాష్యం ప్రవీణ్ గారు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ జానీ షైదా గారు, మరియు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహోన్నత నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన అన్నగారి ఆశయాలు, స్ఫూర్తి తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ మార్గదర్శకం. ఎన్టీఆర్ గారి సేవా స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో ముందుకు సాగుదాం.
#Palnadu #Gurazala #GottipatiRavikumar #TeluguDesamParty #JoharNTR
గురజాల పట్టణం లో స్వర్గీయ శ్రీ అన్న నందమూరితారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణ .తెలుగునేల మీద సోషల్ ఇంజనీరింగ్ చేసి మహిళా సాధికారాత తో పాటు ,స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు ఇచ్చి తెలుగు రాష్ట్రాల CM లు ఆయన బి ఫాం మీద గెలిచిన MLA లు ఆయన శిష్యులు #NTRLiveson#BharatratnaForNTR
గురజాల పట్టణం లో ఈరోజు విగ్రహం ఆవిష్కరణ అనగా నిన్న జరిగిన సంబరాలు
అన్నగారి కీర్తి GEN - Z తెలిసేలా chesindi మాత్రం
@actorvijay thankyou cm sir
#NtrLiveson#Annagaru
note : ఈరోజు జరిగే విగ్రహం అన్నగారిది నిలువెత్తు 10 అడుగుల విగ్రహం
బంపర్ న్యూస్..😍 అమరావతి ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన NHAI..
మొత్తం నాలుగు ప్యాకేజీలో నిర్మాణం చేపట్టనున్నారు, టెండర్ ఓపెనింగ్ డేట్ 19th నవంబర్, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది
జనసేన సీనియర్ నాయకులు మంత్రి @mnadendla గారి పై తీవ్ర ఆరోపణలు చేసిన JSP పార్టీ youtuber బెమ్మి నాయుడు గారు
@PawanKalyan గారు ప్రకటించిన కమిటీల్లో చివరి నిమిషంలో కళ్యాణ్ కి తెలియకుండా పేర్లు మార్చి తన వాళ్ళకి ఇచ్చాడని తీవ్ర ఆరోపణలు
మనోహర్ గారిని టార్గెట్ చేయించేది ఎవరు?