Almost 3L crores of public sector bank debt waived off for 13 Companies only, as they arepurchased by other big companies!
Now the govt wants to privatise the banks
కోతల్లేని కరెంటుకు ఏడేండ్లు
సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకం, విద్యుత్తు సంస్థల కార్మికులు, ఉద్యోగులు, అధికారుల నిరంతర శ్రమతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును గడిచిన ఏడేండ్లుగా నిరంతరాయంగా అందిస్తూ చరిత్ర సృష్టించిన తెలంగాణ రాష్ట్రం...https://t.co/URSDDnfsMr
రైతును ఆగం చేస్తున్న కేంద్రం
యాసంగి నుంచి బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘యాసంగిలో ఒక్క ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేయం’ అని స్పష్టం చేసినట్లే
Those who leave thousands of poor farmers on the streets through killer cold & COVID to their fate for a year are Desh Bhakts!!
And those that extend a helping hand are Traitors ?! Strange logic this
Who are these morons to issue certification on Desh Bhakti anyway?