అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..
కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ సీఎం, ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలి
ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడు
చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను.
అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉంది
ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా ?
లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్దం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నా
ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి
జై తెలంగాణ
తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు మరియు పితృ సమానులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
💐💐💐💐💐💐💐💐💐💐
#BRSParty#KCRBirthday#KCROnceAgain
ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?
పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!
మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?
50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?
నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!
నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి!
చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!
Jai Telangana ✊
@KTRBRS తెలంగాణా కోసం వందలాది మంది తెలంగాణా బిడ్డల ఆత్మ బలిదానాలకు ప్రతిరూపమే తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణా కోసం బలిదానం చేసుకున్న అమరులను అవమానపరచటమే....
జై తెలంగాణా ✊
సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది....
దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు....
నీఆలోచనల్లో కుసంస్కారం ... నీ మాటలు అష్ట వికారం .....
తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా?
తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే ....
గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది
మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో
తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం
జై తెలంగాణ
ఒకసన్నాసి బీజేపీ వల్ల బేయిల్ వచ్చిందంటడు..
మరో సన్నాసి కాంగ్రేస్ వల్ల బేయిల్ వచ్చిందటడు..
ఈ ఇద్దరు సన్నాసులు ఒకరు ఎమ్మెల్సీ,ఒకరు ఎంపీ.. వీళ్ళకు న్యాయస్థానాల పట్ల ఉన్న అవగాహణ మరియు గౌరవం ఇది..!!
సన్నాసులారా బేయిల్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం..సుప్రీం కోర్ట్..!!
@KTRBRS Bandi is a Bafoon and stupid of the Telangana politics. He is unfit for anything especially central cabinet position. We better to demand for his resignation and file a PIL against him in SC.
Shame on BJP having him as a central cabinet minister 😂
You’re a union minister incharge of Home Affairs & casting aspersions on Supreme Court !! Highly unbecoming of your position
I respectfully urge the Hon’ble Chief Justice of India & the respected Supreme Court to take cognisance of these comments and initiate contempt proceedings