బ్రేకింగ్
నిజామాబాద్ అంకాపూర్‌లో మరోసారి ఉద్రిక్తత
ఏకంగా పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని తన అనుచరులను సిద్ధంగా ఉంచిన బీజేపీ ఎమ్మెల్యే
తన ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
ఇస్సాపల్లి దాడికి జవాబు చెబుతామంటూ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బెదిరింపులు
తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన విద్యార్థి గర్జన బహిరంగ సభలో మాసంఘo AISF తరపున వేదిక పై గుర్తుంచుకోండి ఎవరికీ లేని చరిత్ర ఎవరు చేయని పోరాటం త్యాగం నాది దానిని మార్కెటింగ్ చేసుకోవడంలో నేను విఫలం కావచ్చుకాని ఉద్యమంలోనో పోరాటంలోనో త్యాగంలోనో ప్రజల కోసం పని చేయడంలో ఎప్పటికి విఫలంకాను
అయితే నా ఫోన్ కూడా నేనే వెతుకోవాలేమో నా ఫోన్ సంవత్సరం దాటింది మార్చ్ 11-2025ఉదయం 11:45 కి ఫోన్ పోతే అదే రోజు మధ్యాన్నం 1గంటకి @shobanjarahills పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఈ రోజు వరకు అతి గతి లేదు దొరుకుతుంది అంట రా సార్ @hydcitypolice@TelanganaDGP
Arey @TRPartyOfficial అ అమర్ గాని గురించి తెలుసు వాని అల్లుడు అజయ్ గాని గురించి తెలుసు కాని మీ ఇంటి పెద్ద జీతగాడు @KonathamDileep గాని గురించి తెలుసు ముద్ద మూసుకోరి రా గెలుకొని మింగులు తినకండి రా అర్ధం అయితే బుద్ది గా వుండురి @TJagruthi @KavithakkaUpdts @KTRBRS@RaoKavitha
జాగృతి జర జాగ్రత్త!!
రాజకీయ పార్టీ పెట్టడం అంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని, జేబుల్లో చేయి పెట్టుకుని బజారుకు వెళ్లివచ్చినంత సులభం కాదు 😂😂
అది కూడా తండ్రికి వెన్నుపోటు పొడిచిన కవిత దేవనపల్లి లాంటి ద్రోహులను ప్రజలు నమ్మడం లేదు
మీ వెనక వున్నది కాంగ్రెస్, రేవంత రెడ్డి లాంటి వారే అనీ తెలుసుకొనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు
అందుకే నోరు దగ్గర పెట్టుకొని వుండండి అనీ ఇండైరెక్ట్ గా చెప్పుతున్నారు దేవులపల్లి అమర్ లాంటి వారు
#WATCH | Hyderabad, Telangana: On Rajya Sabha elections, Telangana Jagruthi President K Kavitha says, "The one who has the baton has the right to debate. The numbers are with the Congress government. Whoever they choose will go to the Rajya Sabha. But we still want people from BC, SC, ST, minorities, or women be chosen. Unfortunately, this is not going to happen."
తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్ కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ మీట్
ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలుకు నిధులు కేటాయించాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
గత ప్రభుత్వం బిల్లు పెట్టింది, గవర్నర్ దాన్ని ఆమోదించలేదు
dear @tvsmotorcompany who is the Hyderabad head and whos giving showroom permissions to dealers in Hyderabad he was destroying your name in services time if possible please correct after that no one can change your fate
కాంగ్రెస్ సర్కార్ ఫేక్ పెట్టుబడుల భాగోతం
@kundurujayaveer కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ ఉత్తుత్తి పెట్టుబడులు
కంపెనీ మూలధనం కేవలం 29 కోట్లు...MoU విలువ 5600 కోట్లు లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీ 5600 కోట్ల పెట్టుబడులు ఎలా? జరా మాకు గూడ అ రహస్యం చెప్పరాదు mla గారు #CongressFakeMoUs
కాంగ్రెస్ సర్కార్ ఫేక్ పెట్టుబడుల భాగోతం
@kundurujayaveer కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ ఉత్తుత్తి పెట్టుబడులు
కంపెనీ మూలధనం కేవలం 29 కోట్లు...MoU విలువ 5600 కోట్లు లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీ 5600 కోట్ల పెట్టుబడులు ఎలా? జరా మాకు గూడ అ రహస్యం చెప్పరాదు mla గారు #CongressFakeMoUs
@TelanganaCMO@TeluguScribe@v6velugu@revanth_anumula Congress is cheating the people of Telangana with fake MoUs and bogus https://t.co/thHLVu1KBK have little public information and low market capitalization, Telangana deserves transparency, not deception.#CongressFakeMoUs
Congress govt is cheating the people of Telangana with fake MoUs and bogus companies.
Investments are being announced with firms that lack credibility, have little public information and low market capitalization, yet claim massive investments.
Headlines may be loud, but reality exposes the truth.
Telangana deserves transparency, not deception.
#CongressFakeMoUs
మూడు సంవత్సరాలలో 30 సార్లు విదేశాలలో తిరిగి మూడు గ్లోబల్ సమ్మేట్లూ పెట్టి ఫేక్ Mous మీద తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
#CongressFakeMoUs
పక్కా పార్టీ ఆడబిడ్డలకైనా కోపం వస్తుంది కానీ రామన్నకు మాత్రం సోయి లేకుండా పోతుంది సొంత చెల్లిని అన్ని మాటలు అనిపిస్తున్నాడు పక్క అనుభవిస్తాడు
ఇంట్లో సక్కగా చూసుకోలేని వాడివి రాష్ట్రని ఎం చూస్తావు రామన్న🥲
రాజకీయాల కోసం రేపు మీ భార్యని బిడ్డను మాటలు అన్నా అలానే చూస్తావు అనుకుంటా