మండల్ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో BC లకు 27 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన రోజు ఆగస్టు 7, 1990
ఆగస్టు 7వ తేదిని #మండల్_డే గా జరుపుకుందాం.
మహనీయుడు బిపి మండల్ గారిని స్మరించుకుందాం.
#సిద్ది_రమేష్_యాదవ్#Siddi_Ramesh_Yadav#socialactivist
నా దేశంలో
రేషన్ బియ్యం
ఫ్రీగా దొరుకుతాయి కానీ..!
చదువు
మాత్రం ఫ్రీగా దొరకదు
ఎందుకంటే
చదువుకున్న విద్యావంతుడు
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కనుక..!
బియ్యం తినే
జంతువులు కావాలి
గొర్రెల
ఓటు వేయాడనికి
#సిద్ది_రమేష్_యాదవ్#Siddi_Ramesh_Yadav#socialactivist
మహాత్మా జ్యోతిరావు పూలే
విద్య ద్వారా సామాజిక విప్లవాన్ని నడిపించిన అగ్రగామి మహిళమాత సావిత్రిబాయి పూలే ఈ ఇద్దరు మహానీయుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాలకు గౌరవంగా నివాళులు అర్పిద్దాం… వారి మార్గంలో నడిచేందుకు సంకల్పిద్దాం
#సిద్ది_రమేష్_యాదవ్#Siddi_Ramesh_Yadav#socialjustice
ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం- చదువు
ఆ చదువు ఉన్న వారి కోసం మాత్రమే కాక లేనివారికీ సమానంగా అందాలి.
అందుకే ప్రభుత్వాలు - ఒకే బడి, ఒకే చదువు అనే కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి.
#సిద్ది_రమేష్_యాదవ్#Siddi_Ramesh_Yadav#SocialJustice#socialactivist