అనపర్తిలో (శ్రీ రామచంద్ర పేపర్ బోర్డు CSR ఫండ్స్ 20 లక్షలు, పంచాయతీ నిధులు 10 లక్షలు, మండల పరిషత్ నిధులు 10 లక్షలు) మొత్తం రూ:40 లక్షలతో నిర్మించబోయే గ్రంధాలయ భవనం నిర్మాణానికి నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి గారితో కలసి శంకుస్ధాపన చేసాము.
అసలు జగన్ గారి టార్గెట్ డీఎస్సీ అక్రమాలా... లేక ఉద్యోగాలు వచ్చిన యువతా? 🤔
మొదట పేపర్ లీక్ అన్నారు ❌
తర్వాత మెరిట్ లిస్ట్ లేదన్నారు ❌
నవీన్ కథ చెప్పారు ❌
స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు ❌
మహిళల రిజర్వేషన్లు తప్పు అన్నారు ❌
దివ్యాంగుల రిజర్వేషన్లపైనా అభ్యంతరం చెప్పారు ❌
270 కేసులు వేశారు... కోర్టులో ఒక్కటి కూడా నిలబడలేదు. 📢
ఇప్పుడు కొత్త స్క్రిప్ట్... "ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చేశారు" అంటున్నారు. కానీ అధికారిక లెక్కలు చూస్తే ఆ ప్రచారం కూడా ఫుల్ ఫేక్. 🤦♂️
అసలు ఉద్యోగం వచ్చిన 15,942 మంది టీచర్ల ఆనందం జగన్ గారికి ఎందుకు నచ్చడం లేదు?
డీఎస్సీ వల్ల ఉద్యోగాలు వస్తే సమస్య...
నియామకాలు జరిగితే సమస్య...
యువత సెటిల్ అయితే సమస్య...
ఇన్ని డ్రామాలు చూసాక ఒకటే డౌట్ 👇
డీఎస్సీ మీద పోరాటమా... లేక ఉద్యోగాలు వచ్చిన యువత మీద కక్షా?
ఇంకా ఎన్ని ఫేక్ కథలు జగన్?
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare#TallikiVandanam
విద్యకు మూలధనం..తల్లికి వందనం
చదివే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకం కింద చదువులకు మూలధనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో రూ.10,090 కోట్లు జమ చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#HeroAmarnathGoud#BCDrohiJagan
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు
అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
అమర్నాథ్ అమర్ రహే..
మూడేళ్ల క్రితం చదువులను చిదిమేసింది గొడ్డలి పార్టీ.
అమర్నాథ్ గౌడ్ వస్తాడని ఆ స్కూల్ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. క్లాస్మేట్స్ అమర్నాథ్ కోసం తన బ్యాగ్ ను స్కూల్ ఎదురుగా పెట్టి నిరీక్షిస్తూనే ఉన్నారు.
#HeroAmarnathGoud#BCDrohiJagan#PsychoFekuJagan
#AndhraPradesh
డీఎస్సీపై అనుమానాలుంటే రండి... సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం!
జగన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో నిలబడి మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ ఇది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం కాదు... వాస్తవాలతో ముఖాముఖి చర్చకు రావాలని స్పష్టం చేశారు.
270 కేసులు వేశారు... ఒక్కటి నిలబడలేదు.
పేపర్ లీక్ అన్నారు... అబద్ధం తేలింది.
మెరిట్‌పై ఆరోపించారు... సమాధానం వచ్చింది.
ఇప్పుడు కులం పేరుతో మరో ఫేక్ ప్రచారం.
నిజాలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది...
సవాల్ స్వీకరించే ధైర్యం @ysjagan కు ఉందా?
తాడేపల్లి ప్యాలెస్‌లో ట్వీట్లు కాదు... ప్రజల ముందు చర్చకు రండి @YSRCParty .
#DSCFakesByYCP #MegaDSC2025 #NaraLokesh #AndhraPradesh #YouthWithLokesh
#2YrsOfTrustDevelopmentWelfare
నాటి ప్రభుత్వం చెత్త పాలన.. పరిసరాల్లో చెత్త... పరిపాలనలో చెత్త... మనస్సులో చెత్త... ఆ చెత్త మొత్తం తొలగిస్తున్నాం.
చెత్త పన్ను రద్దు చేయటంతో పాటు రాష్ట్రంలో చెత్తను, పరిపాలనలోని చెత్తను కూడా తొలగిస్తున్నాం. పరిపాలనకు అడ్డంకులు కల్పించే కొన్ని పాత చట్టాలను రద్దు చేసి పాలనా సామర్థ్యాన్ని పెంచుతున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. తొలిసారిగా ట్రూ-డౌన్ అమలు చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. రూ.4,668 కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
@naralokesh మరణించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ క్షతగత్రులకు సానుభూతి తెలియ చేస్తు నా mana కుటుంబ సభ్యుడు శ్రీ నారా లోకేష్ సర్ గారు
జై TDP
జై CBN
#VisakhaUkkuAndhrulaHakku
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ వలన కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు...కానీ స్టీల్ ప్లాంట్ లేకుండా చెయ్యాలని కుట్ర పన్నిన మీరు అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్ళండి @ysjagan గారు.
బాధలో ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు... బాధను పంచుకోవడానికి
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం ప్రతి ఒక్కరినీ బాధించింది.
అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ గారు కేజీహెచ్‌కు, అనంతరం స్టీల్ ప్లాంట్‌కు వెళ్లింది రాజకీయాలు చేయడానికి కాదు... బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడానికి. కన్నీటి పర్యంతమైన కుటుంబాలను ఓదార్చడానికి. వారి చేతిని పట్టుకుని ప్రభుత్వం మీతోనే ఉందని భరోసా ఇవ్వడానికి.
కానీ దురదృష్టవశాత్తూ, అక్కడ కూడా కొందరు రాజకీయ నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించారు.
అయినా లోకేష్ గారు సహనం కోల్పోలేదు.
“సార్... ప్లీజ్. కుటుంబాలతో మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు వద్దు... ప్లీజ్” అని పదేపదే విజ్ఞప్తి చేశారు.
నినాదాలు కొనసాగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాల వద్ద కూర్చొన్నారు. వారి ఆవేదనను విన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నాయకత్వం అంటే మైక్ ముందు మాట్లాడటం కాదు... బాధలో ఉన్న వారి పక్కన కూర్చోవడం.
నాయకత్వం అంటే నినాదాలు చేయడం కాదు... కన్నీరు తుడవడం.
నాయకత్వం అంటే రాజకీయ ప్రదర్శన కాదు... మానవత్వాన్ని చూపించడం.
ఆ రోజు బాధిత కుటుంబాలకు ఒక మంత్రి మాత్రమే కనిపించలేదు... ఒక అన్నయ్య కనిపించాడు.
కొంతమందికి రాజకీయాలు కనిపించి ఉండొచ్చు. కానీ బాధలో ఉన్న కుటుంబాలకు మాత్రం అండగా నిలిచిన మనిషి కనిపించాడు.
చరిత్ర ఎప్పుడూ నినాదాలను గుర్తుంచుకోదు.
బాధలో ఉన్న వారి పక్కన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది.
#VizagSteelMartyrs #NaraLokesh #VizagSteelPlant
ఉండవల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నివాసంలో రాష్ట్ర ఐటీ & విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ @naralokesh గారిని మర్యాదపూర్వకంగా కలసి, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.