ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది
రూ.11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కాలేజీలకు చెల్లించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తూ జీవోఎంఎస్ 7ను జారీ చేసింది
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిల సాధన కోసం సంఘటితంగా పోరాడుతున్న కాలేజీ యాజమాన్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ దుర్మార్గపు ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు తీసుకువచ్చింది
ప్రభుత్వం తెచ్చిన జీవోఏంఎస్ నం.7ను కొట్టేసి కాలేజీల యాజమాన్యాలకు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తాం
@revanth_anumula సార్ ఫ్యూచర్ సిటీ అన్నారు.. అక్కడ ఏం కనపడతలేదు... కందుకూరు నుండి మీర్ఖాన్ పేట వరకు గత ప్రభుత్వం వేసిన రోడ్డు తప్ప ఏమీ లేదు... ఆ రోడ్డు కూడా యాచారం వరకు పూర్తి కాలేదు.. మీరు చెబుతున్నారు.. ఆచరణలో అమలు కావడం లేదు... ఇక మిగిలింది మీకు రెండేళ్లే....
నాకు అత్యంత ఆత్మీయుడు... స్నేహశీలి... కర్మన్ ఘాట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మరణం అత్యంత బాధాకరం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ
@TelanganaCMO@revanth_anumula మెట్రో విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు.హైదరాబాద్ రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయోచెప్పనక్కర లేదు.ట్రాఫిక్ సమస్య వర్ణనాతీతం.. ఇలా చెప్పుకుంటూ పొతే అనేక సమస్యలు.జనం సర్కార్ మీద సంతృప్తి గా లేరు.. ఈ రెండేళ్లలోనైనా మెప్పించ గలిగితెనే మళ్లీ అధకారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.. లేదంటే...
@TelanganaCMO@revanth_anumula సర్.. ఎలక్షన్ ఇయర్ పోను మీకు మిగిలింది ఇక రెండేళ్లు.. చాలా బాధ్యతలు ఉన్నాయి.. ఫ్యూచర్ సిటీ అన్నారు.. ఫీల్డ్ లో ఏమీ కనిపించడం లేదు.. ఫార్మా సిటీ కోసం గత సర్కారు వేసిన పోర్ లేన్ మీరు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు.. మీర్ఖాన్ పేట నుండి యాచారం వరకు ఉన్న రోడ్డు అధ్వాన్నంగా ఉంది..