.@naralokesh@PawanKalyan అన్నా ఒక పండగ లేదు పబ్బం లేదు
మా బ్రతుకంతా హాస్టల్స్ స్టడీ హాల్స్ తో సరిపోతుంది. మీరు జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తే ఏదో ఒక జాబ్ కొట్టుకుని మా కుటుంబాలకు అండగా నిలబడతాం అని ఇంట్లో ఎదురుచూస్తున్నారు. ఇంకెన్నేళ్లు ఇలా ఉంటావు అని అడుగుతున్నారు🙏
#depression
కానిస్టేబుల్ పోస్టులకు తుది జాబితా(Selection List)లో ఎంపికై తమ శిక్షణనుత్వరగా ప్రారంభించాలనే అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈ విషయాన్ని మంత్రి శ్రీ వంగలపూడి అనితదృష్టికి తీసుకెళ్ళడంజరిగింది.దీని పట్ల మంత్రిగారు స్పందిస్తూ డిసెంబర్ 1వ వారంలోనియామకపత్రాలుఅందించి శిక్షణకుపంపిస్తామన్నారు.