నేను ఫ్యాక్షన్ చేస్తుంటే వాడు నా జోలికి కూడా వచ్చేవాడు కాదు.
జగన్ మా చేతులు కట్టేసి మమ్మల్ని నాశనం చేశాడు.
నా వరకు వచ్చిన తర్వాత ఇక వదిలే ప్రసక్తే లేదు.
ఇలాంటి రాజకీయాలు నా వల్ల కాదు.
మొన్నటి వరకు ఒకలా మాట్లాడి @PawanKalyan , ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు...?🃏
అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్, లేనప్పుడు ఇంకో రూలా...?🤔
పోలీసుల మీద దాడులు జరిగితే, పవన్ కళ్యాణ్‌కి లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాదా...?💦
ఈ మౌనానికి అర్థం ఏంటి..?🤡 https://t.co/KAOuTzZG5G
ఈనెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా.. వాయిదా వేయాలని సుప్రీంకోర్టు చెప్పింది
మా నామినేషన్లను అడ్డుకుంటున్నారంటే అర్థమేంటి?
వ్యవస్థ దిగజారిపోయిందని అర్థమవుతోంది
-వైఎస్ జగన్