@cinemaacircle Comments lo kondaru mega gallu defend cheskodaniki NTR peru cheptunnaru kaani... Dinner ante Gurthoche family Mega family ey raa.. Adi aa mega gallaki telusu🤣🤣
@flash_babuu@tarak9999 Thatha gari death anniversary, birth anniversary ki ghat ki veltadu.Tweet matram Birth anniversary ki ey vestadu.Alage Hari krishna gari ki kooda birth anniversary ki tweet vestadu. Endku ila kavali ani erripukulu anipinchukuntaro emo. MaBbu gallante ne Erripukulu kda😂
@Yoichi_RCF Result gurinchi matladaledu but repeats lo chuse movie kaadu.. Mee fandom lo ne chala mandiki chiraku denguntadi. Sankranthi kabatti aadesindi families valla
నటనంటే నందమూరి అని తెగ రుద్దేశారు
#JrNTR - INTENSE లుక్ ఇవ్వమంటే ఆ ట్రెండ్ అయిన meme లానే ఉంటుంది ప్రతీ సినిమా లో
#Balakrishna - సుమోలు లేపకపోతే పని అవ్వదు
#KalyanRam - కామెడీ చెయ్యమంటే ఏదో ఏదో చేస్తున్నారు, సూట్ కానీ డ్యూటీ చేస్తున్నట్టు
వీళ్ళందరితో పోలిస్తే కొంచెం NTR ఏ బెటర్ అనుకుంట, కానీ వేరే హీరోలతో పోలిస్తే NTR యాక్టింగ్ కూడా సున్నా అనే చెప్పాలి.