7 డిసెంబరు 2020, #JanaSenaRythuDeeksha
స్థలం:దెందులూరు,పశ్చిమగోదావరి జిల్లా
శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని @JanaSenaParty ఇంఛార్జి జి. వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిరసనదీక్ష చేపడుతున్న వీరమహిళలు,జనసైనికులు.
7 డిసెంబరు 2020, #JanaSenaRythuDeeksha
స్థలం:పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా.
శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని @JanaSenaParty ఇంఛార్జి ఎం.శేషుకుమారి గారి ఆధ్వర్యంలో నిరసనదీక్ష చేపట్టిన వీర మహిళలు, జన సైనికులు.
Gvmc ఆఫీసు ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గర నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది.
@PawanKalyan@JanaSenaParty#JanaSenaRythuDeeksha
మార్పు అవసరం అనే ఆలోచన ప్రజల్లో మొదలైంది అనడానికి జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ ఎన్నికల్లో బి.జె.పి. విజయానికి - పెద్దలు, నగర ప్రజల ఆకాంక్షలు తెలిసిన డా.లక్ష్మణ్ గారి ఆలోచనలు, అనుభవం దోహదపడ్డాయి. - JanaSena Chief Sri @PawanKalyan
రాజ్యసభ సభ్యులు శ్రీ సుజనా చౌదరి @yschowdary గారి తండ్రి శ్రీ యలమంచిలి జనార్ధన రావు గారు మరణం బాధాకరం. శ్రీ చౌదరి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. (1/2)
YSR కాంగ్రెస్ లో R అంటే రైతు
పేరుకే రైతుశ్రామిక పార్టీ,
కానీ రైతుల శ్రమ గుర్తించాలంటే ఎన్నికలు రావాలి..
ప్రభుత్వంలో మాత్రం రైతుల కష్టాలు పట్టవు..
#JanaSenaRythuDeeksha
YSR కాంగ్రెస్ లో R అంటే రైతు
పేరుకే రైతుశ్రామిక పార్టీ,
కానీ రైతుల శ్రమ గుర్తించాలంటే ఎన్నికలు రావాలి..
ప్రభుత్వంలో మాత్రం రైతుల కష్టాలు పట్టవు..
#JanaSenaRythuDeeksha
శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరుతూ రాజోలు నియోజిగవర్గం లో నిరాహార దీక్ష చెయ్యడం జరుగుతున్నది.
#JanaSenaRythuDeeksha
నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పంట నష్టం జరిగి, రైతులు, రైతు కూలీలు రోడ్డున పడ్డారు. వారిని ఆదుకోవాల్సిన భాద్యత @YSRCParty
ప్రభుత్వానిది.
#JanaSenaRythuDeeksha
నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పంట నష్టం జరిగి, రైతులు, రైతు కూలీలు రోడ్డున పడ్డారు. వారిని ఆదుకోవాల్సిన భాద్యత @YSRCParty
ప్రభుత్వానిది.
#JanaSenaRythuDeeksha
విగ్రహ రాజకీయాలకు వందల కోట్ల ఖర్చుపెడతారు, ప్రభుత్వ సొమ్ము వృధాగా వెచ్చిస్తుంటారు
ప్రకృతి వైపరిత్యాలకు నష్టపోయిన రైతుకు సాయం చేసేందుకు ఎందుకు వెనకాడతారు వైసీపీ ప్రభుత్వం ?

17 లక్షల మంది రైతులు నష్టపోతే కనీసం వారికి ధైర్యాన్నిచ్చేలా ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడం రైతాంగం పట్ల వైసీపీ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి కారణంగా భావిస్తున్నాము.