#Nizamcollege విద్యార్థినులది న్యాయమైన డిమాండ్. హాస్టల్ వసతి వారి హక్కు...వార���కి హాస్టల్ వసతి కల్పించడం ప్రభుత్వ నైతిక బాధ్యత. ఆ బాధ్యతని విస్మరించి అడబిడ్డలని వారి కనీస సదుపాయం కోసం రోడ్డెక్కల చేయడం అమానుషం. వారి డిమాండ్ ని వెంటనే నెరవేర్చకపోతే వారి తరపున రాష్ట్రవ్యాప్తంగా
(1/n)
@KTRTRS sir meeru peda manushtho Ug ladies ki funds release chesaru @NizamCollege ki kani adi Pg ladies ki estunar hostel already pg ladies ki Ou lo hostel availability undi sir.plz slove this issue ASAP @SabithaindraTRS @MinisterKTR@revanth_anumula@VenkatBalmoor
నిజాం కళాశాలలో UG కోర్సులు చదువుతున్న 600 ��హిళలకు నిర్మించిన హాస్టల్ భవనాన్ని సడన్ గా PG విద్యార్థినులకు కేటాయించడం అన్యాయం. గత 5-6 సం.లు గా వీళ్లు ఈ హాస్టల్ భవనం కోసం పోరాడిండ్రు. ఇప్పుడు దీన్ని ప్రశ్నించిన ఈ బిడ్డలపై పోలీసు నిర్భందాన్ని ప్రయోగిస్తున్నరు! ఇదేం న్యాయం?@KTRTRS
హైదరాబాదు-నిజాం కళాశాలలో UG కోర్సులు చదువుతున్న 600 మహిళలకు నిర్మించిన హాస్టల్ భవనాన్ని సడన్ గా PG విద్యార్థినులకు కేటాయించడం అన్యాయం. గత 5-6 సం.లు గా వీళ్లు ఈ హాస్టల్ భవనం కోసం పోరాడిండ్రు. ఇప్పుడు దీన్ని ప్రశ్నించిన ఈ బిడ్డలపై పోలీసు నిర్భందాన్ని ప్రయోగిస్తున్నరు! ఇదేం న్యాయం??
రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. వీఆర్ఏలు ఎవరు ధైర్యం కోల్పోవద్దు. పోరాటంలో కాంగ్రెస్ అండగా ఉంటుంది.
Dear @harshasai_ Garu my friend's daughter is in critical condition 😔her parents are looking for helping hands 🙏
Cont: Srinivas 9949642623
Kindly save her Life 🙏
GST on Health Insurance: 18%
GST on Hospital Room: 5%
GST on Diamonds: 1.5%
‘Gabbar Singh Tax’ is a painful reminder of who the PM cares for.
A single, low GST rate will reduce compliance costs, prevent govt from playing favourites & ease burden on poor & middle class families.