గద్వాల జిల్లా కు మెడికల్ కళశాల ఏర్పాటు కై పోరు మొదలయింది.గద్వాల జిల్లా మెడికల్ కాలేజ్ ఏర్పాటు కై ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికీ వినతిపత్రం అందజేయడం జరిగింది.
అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు @TelanganaCMO
@RaoKavitha good evening madam, iam municipal chairpersen waddepally, jogulamba gadwal district
Mimmalni kalavaali madam okkasaari, meeru permition iste kalustamu madam
My village
Nagar doddi
Maldakal mandal
Jogulamba gadwal dist
There has been no bus facility in my village for many years. Students are asked to provide bus facility anyway as people are having a lot of trouble so please provide bus fecility.