@MNatarajanINC 🙏 Madam.
Please see your email & remind our gurukul issue. unfortunately TG govt not followed dicending order in gurukul recruitment. so,no of vacancies become backlog. telangana highcourt has been ordered to govt follow downmerit as for supreme court orders.🙏
@revanth_anumula 🙏 సార్.పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా, గురుకుల1:2 నిరుద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వేకేట్ పిటిషన్ హైకోర్టులో వేసింది. ఇటీవల డీఎస్సీలో బ్యాక్ లాగ్ లేకుండానింపారు. మాదిగత ప్రభుత్వ నోటిఫికేషన్ కాబట్టి మమ్మల్ని అన్యాయం చేయొద్దు సార్. మాకున్యాయ దేవతపైనమ్మకంఉంది సార్ 🌹
@BSriniv50530723@RahulGandhi iam from Telangana
Govt did mistake while filling Gurukula Teacher jobs. Govt did not follow Descending order means highercadre to lower cadre posts bcz of this 3000 post falling under backlog even though prence of merit candidates please find it sir 🙏🙏🙏🙏
@RahulGandhi 🙏 Sir.
I am from telangana state.thanks to congress govt by filling govt jobs for unemployed .but one unfortunate thing is not following downmerit list in gurukul recruitment of 9210 posts.
we are suffered by govt action . please suggest & solve the issue sir 🌹🙏
@bandisanjay_bjp 🙏 సార్.
గురుకుల 1:2 నిరుద్యోగుల సమస్య న్యాయమైనది. హైకోర్టు కూడా ఓకే చెప్పింది. మంత్రులను,MLAలను & అధికారులను కలిశారు. ఇటీవల మీరు దీక్ష సమయంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలిశారు. గ్రూప్ 1 కన్నా మా సమస్య తీవ్రమైనది. సీఎం గారితో మాట్లాడి న్యాయం చేయగలరని విజ్ఞప్తి సార్🙏
@revanth_anumula శుభోదయం సార్ 🙏.TGPSC ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రీలింక్విష్మెంట్ అవకాశం ఇచ్చింది.గురుకులాల్లో దీనిని అమలు చేయాలని వేలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.ఒకే రాష్ట్రంలోని నియామకాలకు ఒక బోర్డు అలా? ఒక బోర్డు ఇలా? ఈ న్యాయమైన సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి సార్🙏
చివరికి పేద రైతులను విషం తాగే స్థాయికి దిగజార్చారు కాంగీయులు. ఇలాంటి దౌర్జన్యాలు ప్రతి చోటా జరుగుతున్నాయి. చింతకానిలో ఇది బయట పడ్డది. అన్ని ఆధారాలతో ఏ అధికారి దగ్గరికి పోయి ఫిర్యాదు చేసినా ఒకటే సమాధానం “చూస్తం..చేస్తం..నువ్వు ఇంటికి పో..”
కనీసం ఫిర్యాదుకు తీసుకున్నట్టుగా రసీదు (acknowledgment) కూడా ఇస్తలేరు!
అధికార పార్టీకి ఒక న్యాయం, మిగతా వాళ్లకు ఇంకొక న్యాయం.
రైతన్న లారా,
దయచేసి మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి.🙏
మీకు అన్యాయం జరిగితే వెంటనే స్థానిక బీఆరెస్ నేతలను సంప్రదించండి. వారు మీకోసం పోరాడతారు. రైతన్నల ప్రయోజనాలను గుండెలో పెట్టుకొని కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది.
#CongressCheatingFarmers
@BRSparty
@revanth_anumula గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గురుకుల 1:2 అభ్యర్థుల విజ్ఞప్తి.సార్..TGPSC , పాలిటెక్నిక్ ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు వారి ధ్రువపత్రాల పరిశీలనను వాయిదా వేసింది.ఎందుకనగా AEE,AMVI ఉద్యోగాలు ముందు భర్తీ చేస్తే, బ్యాక్ లాగ్ ఉండవు అని.గురుకులాల్లో అన్యాయం సార్
రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం.
మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయం.
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత, నాణ్యమైన రెసిడెన్షియల్ తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసింది.
టీచర్ల కొరత లేకుండా చేసి, విద్యాప్రమాణాలు మరింత పెంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9210 టీచర్ పోస్టుల భర్తీకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలని, ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుండి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించింది.
అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగింది.
దీనివల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
#CongressFailedTelangana