Natural Star @NameisNani you’ve been working very hard and how absolutely hell-bent you are on making @TheParadiseOffl a massive success.
Our @odela_srikanth 🔥 is a firestorm of talent and passion, and you are the force that’s fuelling that fire. Together, that energy is bound to create something explosive on screen! 🔥💥
Supported by Magical @anirudhofficial & @LyricsShyam pen gun 🔥
Wishing @sudhakarcheruk5 garu &
❤️subbu @11Lohar and the entire team phenomenal success.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంక గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఆయన మృతి చెందడం విషాదకరం.
ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పాను. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత శ్రీ ఎస్.కె.ఎన్. గారు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ మొత్తాన్ని ఆయన ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా అందజేయడం జరిగింది
ప్రేమ్ కుమార్‌ను కోల్పోయిన లోటును ఎవరూ పూడ్చలేరు. అయితే ఈ కష్ట సమయంలో మీరు ఒంటరిగా లేరు. జనసేన కుటుంబం మీకు అండగా ఉంటుంది. మీకు ఏ అవసరం వచ్చినా మా వంతు సహాయం అందిస్తాం. ధైర్యంగా ఉండండి.
ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 🙏
ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత శ్రీ ఎస్.కె.ఎన్ గారికి అభినందనలు
@JanaSenaParty@SKNonline
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹304.44 crore for the construction of a 5.8-km-long, 4️⃣-lane, greenfield, access-controlled highway from Kopparthy Industrial Area to Kadapa Bypass Road (MDR-437) in YSR Kadapa district.
The project also involves the construction of 1️⃣ trumpet interchange, 2️⃣ major bridges and 4️⃣ VUPs, along with the upgradation of the existing four-lane Kadapa Bypass to a four-lane configuration with paved shoulders.
The project will provide seamless connectivity between Kopparthy Industrial Area, an important node of the Visakhapatnam–Chennai Industrial Corridor, and the national highway network, strengthening regional connectivity and facilitating smoother movement of industrial traffic while helping decongest Kadapa’s urban roads.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@MP_YSRKADAPA@MadhavBJP@BJP4Andhra
Hon @APDeputyCMO Shri @PawanKalyan is scheduled to undertake a two-day visit to the Pithapuram constituency, during which development works worth approximately ₹1,500 crore will be inaugurated
Key initiatives include:
₹200 crore for an Underground Drainage System in Pithapuram.
₹80 crore for Gollaprolu Water Works.
₹307 crore for a Multi-Village Drinking Water Scheme under Jal Jeevan Mission and Amarajeevi Jaladhara funds.
₹9.59 crore modernization of the Nagulapalli Comprehensive Protected Drinking Water Scheme, benefiting around 97,000 people across 52 habitations.
AMRUT 2.0 drinking-water infrastructure for Pithapuram Municipality.
₹100 crore for roads under SASCI funds.
₹118 crore Road Over Bridge, addressing a long-standing demand of Pithapuram residents.
₹323 crore Uppada coastal protection wall.
Opening of Peethikapuram Vanam, aimed at improving the town’s green cover and environment.
Inauguration of improved roads and beautified water bodies, including Chandurthi–Tatiparthi BT Road and
F.K. Palem Maisamma Cheruvu.
Support for Uppada fishermen, including advanced life jackets, dry-fish units and motorcycles equipped with ice boxes.
₹120 crore in loans to Self-Help Groups through SERP and MEPMA to promote women’s economic empowerment.
Distribution of regularisation land titles to 89 beneficiaries.
#pithapuram
focuses on drinking water, drainage, roads and connectivity, coastal protection, environmental improvement, healthcare and livelihoods, fishermen’s welfare, women’s empowerment and land rights.
The stated objective is to accelerate the comprehensive development of Pithapuram and work towards transforming it into a model constituency through coordinated efforts across multiple government departments.
పిఠాపురం నియోజక వర్గంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
•పిఠాపురంలో రెండు రోజులపాటు పర్యటన
•పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
•రూ. 200 కోట్లతో పిఠాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
•రూ. 80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్
•అమృత్ పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీరు
•ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు
•స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాల అందజేత
•89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
•ప్రజలకు అందుబాటులోకి రానున్న “పీఠికాపుర వనం” ప్రారంభం
•ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాట మేరకు ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తన శాఖల పరిధిలోనే కాకుండా, ప్రభుత్వంలోని అన్ని శాఖల సహకారంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులను సుసాధ్యం చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల విజయం అనంతరం తొలి అడుగులోనే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి రెండు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు, దాదాపు రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
సోమవారం ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 52 ఆవాసాలకు చెందిన 97 వేల మందికి పూర్తి స్థాయి అవసరాలకు తగిన విధంగా తాగునీటి సరఫరా చేసేందుకు వీలుగా పునరుద్ధరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పథకం ద్వారా చివరి గ్రామాలకు పూర్తి స్థాయి తాగునీరు అందడం లేదన్న విషయాన్ని గుర్తించి, రూ. 9.59 కోట్లతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధునీకరణ పనులు చేపట్టారు. దీనితోపాటు పిఠాపురం పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా నిర్మించిన పీఠికాపురవనాన్ని ప్రారంభించనున్నారు. చందుర్తి, తాటిపర్తి బీటీ రోడ్డు, సుందరీకరించిన ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువులను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో పిఠాపురం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో రూ. 307 కోట్ల జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల నిధులతో మల్టీ విలేజ్ స్కీం, రూ. 200 కోట్లతో పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 80 కోట్ల ఏఐఐబీ నిధులతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్, అమృత్ 2.0 నిధులతో పిఠాపురం మున్సిపాలిటీ వాటర్ వర్క్స్, మరో రూ. 100 కోట్ల సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, రూ. 118 కోట్ల విలువైన పిఠాపురం ప్రజల చిరకాల కోరిక రోడ్ ఓవర్ బ్రిడ్జి, రూ. 323 కోట్ల ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ, పిఠాపురం మల్టీ విలేజ్ స్కీం తాగునీటి పథకం, పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గొల్లప్రోలు వాటర్ వర్క్స్ తదితర అభివృద్ధి పనులు ఉన్నాయి.
వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో భద్రతతో కూడిన భరోసా నింపుతూ... అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు, ఐస్ బాక్సులతో కూడిన మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేలా స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాలు సెర్ప్, మెప్మాల సహకారంతో అందజేయనున్నారు. 89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేసి వారి భూ హక్కులకు భరోసా కల్పించనున్నారు. రెండు రోజుల పర్యటన ఆద్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
#Pithapuram
A heartfelt salute and my warmest birthday wishes to Hon’ble Prime Minister
Shri @narendramodi Ji 🙏🏼
Your journey is marked by dedication, determination and an unwavering commitment to BHARAT 🇮🇳
May every new dawn bring you renewed energy, and may your birthday be filled with the love, respect and blessings of millions.
#SevaSankalpAbhiyan #SevaKe25Varsh
#AtmanirbharBharat #ViksitBharat #AshirvadKaDiya 🪔
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt wishes and deepest respect for his decades of public service and his unwavering commitment to strengthening Bharat and empowering its people.
From a small house in Vadnagar to the highest elected office of the Nation, your journey reflects determination, discipline and a lifelong commitment to public service. Over the years, your leadership has placed development, self-reliance, national security and the aspirations of our people at the heart of India's journey.
Under your leadership, Bharat has witnessed a transformation across infrastructure and connectivity. From the expansion of National Highways and expressways to the rapid modernisation of Indian Railways, electrification of nearly the entire broad-gauge network, modern railway stations and the nationwide expansion of Vande Bharat, India's mobility landscape is entering a new era.
From Digital India and UPI to Make in India, Startup India and Atmanirbhar Bharat, India has advanced across infrastructure, space, technology, manufacturing and renewable energy, strengthening our confidence in our own capabilities. Our defence preparedness has also grown stronger, from the surgical strikes and Balakot air strike to Operation Sindoor, reflecting Bharat’s firm resolve to protect its sovereignty and national interests while advancing indigenous defence capabilities and technology.
India's economic journey has moved significantly forward as well. From being among the world's largest economies, Bharat has risen to the 4th-largest economy in nominal GDP in the World Bank's latest 2024 data, while continuing its journey towards the goal of becoming one of the world's leading economies.
For Andhra Pradesh, your support has been of immense significance. From the renewed development of Amaravati and continued support for Polavaram, to the Visakhapatnam development corridor, Bhogapuram International Airport, railway and road connectivity, industrial investments, energy projects and strengthening of the State’s infrastructure ecosystem, your continued support has opened new avenues for Andhra Pradesh’s growth and development. The support extended by you to Andhra Pradesh is truly invaluable and beyond measure.
As we move towards #ViksitBharat 2047, the continued cooperation between the Union Government and Andhra Pradesh can open new avenues of opportunity for our people, youth, farmers, entrepreneurs and industries.
This year’s #SevaSankalpAbhiyan, being observed from September 17 to October 17, provides an opportunity for every citizen to turn the spirit of Seva into meaningful action through blood donation, tree plantation, cleanliness drives, health camps and support for those in need. Let us come together and contribute to society in every way we can, while offering an “Ashirwad Ka Diya” as a heartfelt expression of our respect, gratitude and good wishes, and inspire others to join this collective spirit of service to Bharat.
Hon’ble Prime Minister, your life is a reminder that public service demands sacrifice, perseverance and an unwavering commitment to the Nation.
On this special day, I wish you good health, long life and continued strength to serve Bharat and lead its journey towards greater prosperity, security and global stature.
May the spirit of Seva continue to inspire every Indian to contribute towards a stronger Bharat.
@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HappyBirthdayModiJi #NarendraModi #NaMo #HappyBdayPMModi
Rebel Star ✨ #KrishnamRajuGaru,
your legacy lives on through the values you stood for, the dreams you nurtured, and the countless hearts you touched. ❤️
Forever remembered. Forever cherished. Forever our strength.
#KrishnamRajuGaruLivesOn#ForeverInOurHearts
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
With the divine blessings of our beloved elders,
Our only daughter, Mohana, began a beautiful new chapter of her life as she married Anirudh on 02/07/2026. It was a celebration filled with sheer happiness, immense joy, love, and emotions that will remain etched in our hearts forever. ❤️
As parents, these moments are truly beyond words for me and my better half, Smt. Madhavi.
A lifetime of memories, a heart full of blessings, and a wonderful beginning to a new journey. ❤️🙏🧿
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPawanKalyan