ఈ రోజు ముఖ్యమంత్రీ వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి యూసూఫ్ గుడా డివిజన్ మరియు వెంగళరావు నగర్ డివిజన్ కు సంబంధించిన 500 మంది ప్రజలు బి అర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది . #cmotelangana#ktrbrs
ఈ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన బిసి బంధు పథకం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్,కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చెయ్యడంజరిగింది
ఈ రోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. #cmotelangana#ktrbrs
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ ఎన్ ఆర్ ఆర్ పురం కాలనీ వాసులకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు జి ఓ నెం 96 తో థర్డ్ పార్���ీ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించినందుకు ఏర్పాటు చేసిన అభినందన సభ లో పాల్గొనడం జరిగింది. #cmotelangana #ktrbrs
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ ఎన్ ఆర్ ఆర్ పురం కాలనీ వాసులకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు జి ఓ నెం 96 తో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించినందుకు ఏర్పాటు చేసిన అభినందన సభ లో పాల్గొనడం జరిగింది. #cmotelangana#ktrbrs
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర��తిస్తూ మరియు 69,100 కోట్లతో హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రోర���ల్ విస్తరణకు నిర్ణయం తీసుకునందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లుపంచడంజరిగింది
గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్���ులు శ్రీ కేటీఆర్ గారి జన్మదిన సందర్బంగా
కేటీఆర్ గారి స్పూర్తితో 200 మంది బీ ఆర్ ఎస్ కార్యకర్తలకు ' గిఫ్ట్ ఏ స్మైల్ '
కింద ఎలక్ట్రిక్ స్కూటర్లను బహుమతిగా అందించడం జరిగింది. #telanganacmo #ktrtrs
గౌరవనీయులు బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ జన్మ దిన వేడుకలలో భాగంగా జూలై 24 నుంచి ప్రారంభం కానున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నాకౌట్ క్రికెట్ టోర్నీ ట్రోఫీలను ఆవిష్కరించడం జరిగింది. #cmotelangana#ktrtrs
ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఈ రోజు వెంగళరావు నగర్ డివిజన్ మస్జీద్ గడ్డ నుండి 300 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. #CMOTelangana#ktrtrs
ఈ నెల 24 తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి జన్మదిన సందర్బంగా జూబ్లీహిల్స్ నాక్ అవుట్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 19 తారీఖు నుండి ప్రారంభించడం జరుగుతుంది #cmo