@sk__jalsa@Daysmasked 7-8 montha munde el nino vastundi pumping statt cheyandi ani engineers chepthe me cm emo annadu. Vadini question cheyakunda inka medigadda ani vaagutunnaru sigganipisthaleda?
@sk__jalsa@Daysmasked Pichoniva? Hyd ki 35km duram varaku neeku ready ga water unnai shamirpet varaku water vasthayi. Kmm ki ichindi kuda drinking water ae nenu naa tweet ae pampinchina sarigga chaduko.
Kaleshwaram valle anni ani evadu analedu, eppudu cheppindi kaleshwaram Insurance ani 1/2
@sk__jalsa@Daysmasked Hyd ke kaadu kmm daaka kuda ichinam neeku telvadu. Ippudu varshalu levu water flow undi lift chesi water ivvandi ante maa thathaku lesthaledu naaku pillalu leru ani kaburlu cheptunnav
Paleru July 3rd news. Kmm dist ki drinking water problem avthadi ani MLA CM ni kalavalsina paristhithi..
Appudu kaleshwaram/srsp water iche plan chesaru, srsp ki pampincharu.
Ivvala water chusi kaleshwaram waste ani buddi burra leni valle nammutharu.
@sk__jalsa First medigadda waste tummidihatti thop antav daniki answer chepthe response undadu
Adi vadilesi kms ki medigadda water aa ani sannayi nokkulu
Adi vadilesi dcs & drinking water
2019 nundi chustunna em maarindi? Okka discussion cheyalev, eguruthav deactivate cheskoni pothav
ఏ న్యూస్ పేపర్ కూడా హైదరాబాద్ మెట్రో న్యూస్ వేయకపోవడం
కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద, బండి సంజయ్ మీద, రేవంతన్న మీద తెలుగు పత్రికలు పన్నిన కుట్రలా ఉంది
Open market lo dorikinapudu konaru, ntpc tho ppa chesukokunda himachal lo hydel power plant kadutham ani time pass chesi ippudu leki muchatlu cheptunnaru
గత వారం భహిరంగ మార్కెట్ లో యూనిట్ విద్యుత్ ధర: 6 రూ 74 పై
అక్టోబర్ 23 న మార్కెట్ లో యూనిట్ విద్యుత్ ధర: 3 ���ూ 97 పై
9:45 PM నుండి 3:15 AM వరకు యూనిట్ విద్యుత్ ధర: 1 రూ 90 పై
1 రూ 90 పై పెట్టి 5 గంటలు విద్యుత్ కొని ఎందుకు రైతులకి ఇవ్వలేకపోతున్నారు?
ఎల్ నినో కరువు పొంచి ఉంది, కన్నెపల్లి దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తు లో నీటి ప్రవాహం ఉంది మోటార్ లు ఆన్ చేసి ఎత్తిపోయండి అని రిటైర్డ్ ఇంజనీర్ సూచిస్తే వాళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అని బెదిరించాడు.
ఇప్పుడు సిగ్గు��ేకుండా నీళ్లు లేవు అని చెప్తున్నాడు.
#CongressTecchinakaruvu
#కాంగ్రేసోడుతెచ్చినకరువు
రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్లకు, సూపర్ ఎల్నినో వస్తుందని చెప్పిన వాతావర�� శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి
సూపర్ ఎల్నినో ఉందని తెలిసి నీళ్లు లిఫ్ట్ చేయడంలేదని చెప్పిన అధికారులపై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి
CAG were able to change construction cost to present estimates but didn't change the cost of crops.
They took msp of 2014-15 prices. Have a look at the change in msp from 2014-24. Msp doubled for almost all crops.
Whatever cag calculated is only half of actual benefits
గౌరవ సాగు నీటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గార��నీ నిన్నటి రోజు ఎల్లంపల్లి నీటిని వరద కాల్వకు రాంపూర్ పంపు హౌస్ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా విడుదల చేయాలని కోరగా వెంటనే స్పందించిన గౌరవ మంత్రిగారు ఎల్లంపల్లి నీటిని విడుదల చేయడం జరిగింది..
నీటిని విడుదల చేయడం వల్ల వేములవాడ, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గలలోని పలు మండలాలకు భూగర్భ జలాలు పెరగడానికి ఆస్కారం ఉంది...
నీరు విడుదల చేయడం పట్ల గౌరవమంత్రివర్యులకు హృదయ పూర్వక ధన్యవాదాల���...
ఆది శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వ విప్..
శాసనసభ్యులు వేములవాడ
Above received from my good friend and Vemulawada MLA Aadi Srinivas.
Beauty of kaleshwaram is when there is flood in godavari at srsp water can be released into flood canal to fill mmd from there water can be lifted to anathagiri>ranganayaka>mallanna to kp sagar.
No need to lift water from lakshmi/sarasvati/parvathi/nandi and gayatri pumphouses.
తెలంగాణలో ప్రారంభానికి సిద్ధమైన సాగునీటి ప్రాజెక్టులు
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనులు దాదాపు పూర్తి చేసుకుని త్వరలో ట్రయల్ రన్ మరియు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన 3టీఎంసీల సామర్ధ్యం గల మల్కపేట రిజర్వాయర్ లోని పంప్ హౌజ్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దం��ా ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన 8.23టీఎంసీల సామర్ధ్యంగల గౌరవెల్లి రిజర్వాయర్ ప్రారంభించడానికి సిద్దంగా ఉంది.
నల్గొండ జిల్లాలో లక్ష ఎకరాలకు నీళ్లు అందించే ఉదయసముద్రం ప్రాజెక్ట్ లోని పంప్ హౌజ్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని, 6.70టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్ ప్రారంభానికి సిద్దంగా ఉంది.
కాళేశ్వరం నీటిని శ్రీరామ్ సాగర్ కు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించే శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకంలోని మూ��ు పంప్ హౌజులు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి.
దేవాదుల ఎత్తిపోతలకు నిత్యం నీటి లభ్యత ఉండేందుకు తుపాకులగుడెం వద్ద నిర్మించిన 7 టీఎంసీల సామర్థ్యంగల సమ్మక్క బ్యారేజి ప్రారంభానికి సిద్దంగా ఉంది.
If there is no flood at srsp if it requires water and there is flood at pranahita/medigadda.. then srsp can be filled with kaleshwaram water via lakshmi ph > sarasvati >parvathi> nandi> gayatri> srsp fc (reverse pumping)> rampur ph > rajeshwar rao ph> mupkal ph> srsp.
Committee was asked if "Medigadda to Mid Manair" direct lifting was possible. Committee said "No" due to presence of coal blocks
Guy read it as, committee said no to "Medigadda" & said yes to "Tummidihatti"
Can't read english
Tiger tells you why we need to trust Damodar Reddy!
1) Pranahita chevella original plan lo chebulu bindelu kaadu kada kaneesam tapyala lu kuda lekunde
2) 2013 lo cm cheppe reservoirs emi lekunda 38k cost kattestham ani ela annaru? 1 lakh crores ani ela annaru?