"I have deleted the tweet with my email for security. I tried the troubleshooting link, but I am still stuck because the recovery code is being sent to the same locked email. Can you please provide a manual review or a different way to verify my ownership?" @TeamYouTube
@flipkartsupport my return request for Order ID: OD436964204320481100 The technical expert already visited and took the mobile with him, but the status hasn't updated in the app yet, and I haven't received my refund. Please look into this #FlipkartSupport#ConsumerComplaint
మాకు వచ్చింది 11 సీట్లే, 40% ఓట్లే కాదనడం లేదు..
గతంలో 151 సీట్లు వచ్చిన, నేడు 11 వచ్చిన పడిన ప్రతి ఓటు, గెలిచిన ప్రతి సీటు మా నాయకుడు బలం, మా కార్యకర్త శ్రమే.
మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కానీ ఏమైల్యేలుగా గెలవలేని చేతకాని వాళ్ళు, చేవలేని వాళ్ళు, అనామక, అమాయక చక్రవర్తులు కూడా వైయస్ జగన్ గారిని 11 సీట్లు, 11 సీట్లు అని విమర్శిస్తుంటే నవ్వొస్తుంది.
ఈ రాష్ట్రంలో సొంతగా పార్టీ పెట్టి, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? కనీసం ముఖ్యమంత్రిగా అయిన గెలిచిన నాయకుడు ఉన్నారా?
4 ఉప ఎన్నికలు, 3 సాధారణ ఎన్నికలు, 2 స్థానిక ఎన్నికల్లోను ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేసి మెజారిటీ గెలుపు రుచి చూసిన పార్టీ ఏమైనా ఉందా?
100 ఏళ్ళ పార్టీ ఒకవైపు, సామాజిక బలంతో వీర్రావిగుతున్న పార్టీ మరో వైపు ఉంటే నూతన పార్టీ పెట్టి ఎదిరించి, పోరాడి రెండు పార్టీలను మట్టి కరిపించిన చరిష్మా ఉన్న నాయకుడ్ని ఎప్పుడైనా చూసారా?
గుర్తుపెట్టుకోండి... అధికారంలో లేడని వైయస్ జగన్ గారిని ఏమైనా అనచ్చు, ఎంత మాటైనా అనచ్చు, ఎలా అయిన చులకన చేయచ్చని అనుకుంటే తిరిగి అయన అధికారంలోకి వస్తే ఏమవుతుందని ఆలోచించండి.
గతంలో కూడా జగన్ అధికారంలో ఉన్నాడు కదా, ఏమైనా చేశాడా? అనే భావన మీలో ఉండే మీలో ఇలాంటి చులకన భావం మొదలయ్యిండచ్చు.
సైకో జగన్, ఫెకూ జగన్ అంటూ వాగుతున్నా మూడు పార్టీల పొత్తుతో గెలిచిన ఉమ్మడి ఏమైల్యేలు ఎంత మంది నోరు జారుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి.
వైయస్ జగన్ గారు అధికారంలోకి వస్తే ఏమవుతుందని ఆలోచన చేసి బూతులు తిట్టండి.
ఈ సారి లెక్క వేరుగా ఉంటుంది మిత్రులారా....
@ysjagan అరె సంకరజాతిపావుల కుక్కల్లారా దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి తెలిపారు దీంట్లో మీకు వచ్చిన కడుపు మంట ఏంటి మీరు ఎన్ని జన్మలెత్తినా ఇంకొకడి జండా మోయాల్సిందే మీ బతుకులెట్ట ఏడవాల్సిందే 😂