❤️ **Heartfelt Congratulations, Daddy!** ❤️
On your appointment as the **Chairman, Jubilee Hills Assembly SC Department**, I feel immensely proud and happy. Your dedication, hard work, and commitment to the people have truly earned this responsibility.
#aicc#telanganacongress
మరోసారి పెద్ద మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి.. | Revanth Reddy's Great Gesture! | Green Channel for BRS Peddi Sudarshan Reddy
Discover how Chief Minister Revanth Reddy prioritized humanity over politics by providing an instant Green Channel for BRS leader Peddi Sudarshan Reddy.
India's warning to the government is clear: this country is not your personal fiefdom.
It belongs to the people, and their voice will only grow louder
*M. Jayvardhan*
*Ex NSUI National Co-ordinator*
(Sri Nagar Colony Division)
#RahulGandhiVoiceOfIndia#PriyankaGandhi#Congress
SIR-2026 | ఫారం నింపే విధానంపై పూర్తి అవగాహన
👉SIR ఫారం ఎలా నింపాలి?
👉ఏ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి?
👉ఎలాంటి పత్రాలు జత చేయాలి?
👉సాధారణంగా జరిగే తప్పులు ఎలా నివారించాలి?
*M. Jayvardhan*
*Ex NSUI National Co-ordinator*
(Sri Nagar Colony Division)
https://t.co/Ufd9BjfFhu
పెద్ద పెద్ద దవాఖానే మా వల్లకాదు అని చేతులెత్తేస్తే.. మన ఉస్మానియా డాక్టర్లు ప్రాణం పోసిండ్రు..
ప్రజా పాలనలో సర్కారు దవాఖాన్లకు మంచి రోజులొచ్చినయి..
*M. Jayvardhan*
*Ex NSUI National Co-ordinator*
(Sri Nagar Colony Division)
@revanthofficial#prajapalana#mjayvardhan
SIR (Special Intensive Revision) – ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభం.
ప్రజాస్వామ్య బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం, వివరాలను సరిచేసుకోవడం మరియు కొత్త ఓటర్లను చేర్చడం మనందరి బాధ్యత.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం..
అంటే మన ESH స్కీమ్ జులై 15 నుంచి షురూ కాబోతున్నది. సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణారావు గారి అధ్యక్షతన జరిగిన ESH తొలి మీటింగ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
*M. Jayvardhan*