కరినగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు
శ్రీ బండి సంజయన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Happy birthday @bandisanjay_bjp అన్న
#centrol_minister
తెలంగాణ ప్రజల పోరాటాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తోడై నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్లో విలీనమై స్వేచ్చా స్వాతంత్ర్యాలను పొందిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విమోచన దినమే
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
#telanganaliberationday
#గల్ఫ్ కార్మికుల కష్టాలను వివరిస్తూ #గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు చట్ట సభల్లో స్పష్టంగా మాట్లాడినా #BJP@MLA_RakeshReddy గారికి
*జైన కోసునూరు పల్లె గల్ఫ్ సేవ సమితి* సభ్యులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻
ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మీ కుటుంబంలో సుఖశాంతులు నింపాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగించి, ఆనందంతో పాటు సౌభాగ్యాన్ని అందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ
మీకు,మీ కుటుంబ సభ్యులకు
" తొలి ఏకాదశి " పండుగ శుభాకాంక్షలు
మీ
@madhukarandla#BJP జగిత్యాల జిల్లా ప్రధానకార్యదర్శి
వేములవాడ నియోజకవర్గం
మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని @BJP4Dharmapuri_ అసెంబ్లీలో #భారతీయ_జనతా_పార్టీ కి మెజారిటీ ఓట్లు సాధించడంలో ఆ అసెంబ్లీ ప్రబారీగా అక్కడి నాయకులతో సమన్వయం చేసినందుకు అసెంబ్లీ నాయకులు అందరూ కలిసి చిరు సన్మానం చేయడం జరిగింది.
@madhukarandla
అన్యాయాన్ని ఎదురించే తెలంగాణ
బండి.
కమలదళానికి ఊపుతెచ్చిన రేసుగుర్రం మా బండి.
శత్రువుల స్వరాలను పట్టించుకోని గజ గాంభీర్యం మా బండి.
ప్రజాశీర్వాదంతో నేడు చక్రం తిప్పుతున్న మంత్రి మా బండి.
కలకాలం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే రాజు మా బండి
#జన్మదిన_శుభాకాంక్షలు@bandisanjay_bjp అన్న
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు భార్గవి గారు..
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో మీరు మీ ఆశయం లో బాగా ఎదగాలని కోరుకుంటూ.. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను 🎂💐
@BjymKalyani
చిరునవ్వులోని తేజస్సు
కార్యకర్తలు గర్వపడే నాయకత్వం
శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం,
యువతరానికి ఊతమిచ్చే దమ్మున్ననాయకుడు మాఅన్న గోవిందారం గ్రామ సర్పంచ్, వేములవాడ నియోజకవర్గ నాయకులు @BJP4Jagtial జిల్లా ప్రధాన కార్యదర్శి
గౌ||శ్రీ @madhukarandla అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు