Buy Honda Amaze for a proper CVT and a refined 4-cylinder engine. The part you'll feel every single day in traffic. And ADAS Level 2 for highways.
Buy Tata Aeris for 360° cameras, ventilated seats, Blind View Monitor and factory CNG. Better passive safety and a more premium cabin feel.
Also, Aeris AMT starts 2 lakh cheaper.
Which one would you pick?
He said
"It has more features than the Dzire, and the price is quite interesting too.
Trust me, check this one out first, then look at the Dzire.'
So, we headed to the Tata showroom.
The Aeris looked quite different the moment I saw it.
Then my friend started listing its features
1.2L Petrol plus iCNG,
Manual plus AMT,
6 Airbags,
ESP plus Traction Control
10.25 inch Touchscreen
Wireless Android Auto and Apple CarPlay
360° Camera,
Automatic Climate Control, rear AC Vents, wireless Charger, ventilated Front Seats, rain Sensing Wipers and
419 litre Boot Space
I kept listening to each feature.
Then I asked
"Okay, now tell me the price."
He said
"It starts at ₹5.29 lakh."
I immediately checked the Dzire’s price.
Dzire Base Model around ₹6.31 lakh.
That’s a difference of almost ₹1.02 lakh right from the start.
And the most interesting part
It even gets an AMT option with iCNG.
After hearing the price and all those features, I told my friend
"Let’s properly check out the Aeris first, we can look at the Dzire afterwards."
Now I am genuinely confused.
If your budget was ₹6-8 lakh, what would you do in my place
Check out the Tata Aeris or go straight for the Dzire ?
" 1990 టాలీవుడ్ బాక్సాఫీస్ "
మొత్తం విడుదలైన సినిమాలు: 85
బ్లాక్‌బస్టర్స్ :
జగదేక వీరుడు అతిలోక సుందరి
బొబ్బిలి రాజా
కర్తవ్యం
సూపర్ హిట్స్ :
కొండవీటి దొంగ
లారీ డ్రైవర్
అల్లుడుగారు
మగాడు
అలజడి
హిట్స్ :
ముద్దుల మేనల్లుడు
కొదమ సింహం
నారి నారి నడుమ మురారి
20వ శతాబ్దం
దాగుడు మూతల దాంపత్యం
అడవి దివిటీలూ
బాలచంద్రుడు
మనసు మమత
పుట్టింటి పట్టు చీర
యావరేజ్ సినిమాలు :
రాజా విక్రమార్క
శిలాశాసనం
ఇరుగు ఇల్లు పొరుగు ఇల్లు
జై సింహ
రౌడీయిజం నశించాలి
ఓ పాప లాలి
అన్న తమ్ముడు
గురు శిష్యులు
నవయుగం
భారీ అంచనాలతో ��చ్చి నిరాశపరిచిన సినిమాలు :
ఇద్దరు ఇద్దరే
నేటి సిద్ధార్థ
ప్రేమ యుద్ధం
ప్రాణానికి ప్రాణం
అగ్గిరాముడు
నాగాస్త్రం
1990లో టాప్ 10 సినిమాలు :
జగదేక వీరుడు అతిలోక సుందరి
బొబ్బిలి రాజా
కర్తవ్యం
లారీ డ్రైవర్
కొండవీటి దొంగ
ముద్దుల మేనల్లుడు
కొదమ సింహం
మగాడు
బాలచంద్రుడు
అల్లుడుగారు
హ���రో ఆఫ్ ది ఇయర్: చిరంజీవి
హీరోయిన్ ఆఫ్ ది ఇయర్: విజయశాంతి
1990లో ప్రత్యేకంగా నిలిచిన అంశాలు :
కర్తవ్యం సినిమాతో విజయశాంతి అరుదైన ఘనత సాధించారు. ఒకే సినిమాకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, జాతీయ అవార్డు అందుకున్న ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
బొబ్బిలి రాజా ద్వారా వెంకటేష్ సూపర్ స్టార్ అండ్ విక్టరీ నామధేయుడయ్యాడు .
లారీ డ్రైవర్‌తో బాలకృష్ణ బి, సి సెంటర్లలో తన మాస్ ఆధిపత్యాన్ని మరింత బలపరిచారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగతో చిరంజీవికి మాస్ ఇమేజ్‌తో పాటు పిల్లల్లో కూడా అభిమానుల సంఖ్య బాగా పెరిగింది.
తెలుగులో నాగార్జునకు 1990 ఆశించిన స్థాయిలో కలిసిరాకపోయినా, శివ హిందీ రీమేక్ సూపర్ హిట్ కావడంతో ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగింది.
మోహన్ బాబు విలన్ పాత్రల నుంచి హీరోగా మారిపోయారు .
నాగబాబు ధర్మ సినిమాతో సోలో హీరోగా పరిచయమయ్యారు.
బొబ్బిలి రాజా సినిమాతో దివ్యభారతి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు.
డబ్బింగ్ సినిమాలు :
ప్రేమ పావురాలు – బ్లాక్‌బస్టర్
సామ్రాజ్యం – బ్లాక్‌బస్టర్
అంజలి – సూపర్ హిట్
మైఖేల్ మదన కామరాజు – హిట్
పోలీస్ అధికారి – హిట్
దుర్గ – హిట్
కొండవీటి పులి – యావరేజ్
నంది అవార్డులు :
ఉత్తమ నటుడ���: రాజేంద్ర ప్రసాద్ – ఎర్ర మందారం
ఉత్తమ నటి: విజయశాంతి – కర్తవ్యం
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు :
ఉత్తమ నటుడు: రాజశేఖర్ – మగాడు
ఉత్తమ నటి: విజయశాంతి
1990 మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్ :
బొబ్బిలి రాజా
నారి నారి నడుమ మురారి
జగదేక వీరుడు అతిలోక సుందరి
లారీ డ్రైవర్
అల్లుడుగారు
1990లో ముఖ్యమైన డెబ్యూలు :
రవితేజ – కర్తవ్యం
నాగబాబు – ధర్మ
మీన – నవయుగం
నిరోషా – మహాజనానికి మరదలు పిల్ల
దివ్��భారతి – బొబ్బిలి రాజా
ఎం.ఎం. కీరవాణి – మనసు మమత
ఈవీవీ సత్యనారాయణ – చెవిలో పువ్వు
#1990Tollywood #Chiranjeevi #Venkatesh #Balakrishna #Vijayashanti #SupestarKrishna #Nagarjuna #MohanBabu
RULES FOR MEN:
Go to the gym,
Even if you’re tired.
Start that business,
Even if you’re poor.
Invest in education,
Even if you’re broke.
Approach that girl,
Even if you’re shy.
Do that work,
Even if you’re unmotivated.
You're a man
Find a way to get things done,