@BaluTweets0408 జగన్ అడగని పథకాలు కూడా ఇచ్చాడు. అయినా దురదృష్టం కొద్దీ ఓడిపోయాడు.ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నా పథకాలు చేయరు. కంటిన్యూ గా 4 years అయితే పథకాలు ఇవ్వదు shure👍2029 లో డిపాసిట్ లు లేకుండా ఓడిపోతారు. Its my challenge 👍
@tyson_4040 జగన్ గెలిచాక.. లోకేష్ మాత్రం 1000% ఆంధ్రా లో ఉండడు.. ఉంటే జైల్లో ఉండాలి లేదా సింగపూర్ అమెరికా పారిపోవాలి..అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నాడు..జగన్ గురుంచి తెలియదు అనుకుంటా. వీళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తేనే దిక్కు లేదు, ఆ పావలా పోయి రోడ్ల మీద దొర్లాడు.అనుభవిస్తాడు అంతే 😂
@trollycp@ysjagan పథకాలు చెప్పినట్టే చేయకపోతే... ఎవరు తింటారో చూస్తారు లే 😂😂అమ్మకి వందనం 15 నుంచి 13 వేలకి వచ్చింది 😂😂జగన్ 2వేలు తెగ్గిస్తేనే అంత అరిచారు.మీరు చేస్తుంది ఏంటి 😂😂ఇంకెందుకు తప్పుడు హామీలు ఇవ్వడం.
@srivalli2000 తల్లికివందనం 15 వేలు అని చెప్పి 13 వేలు ఇస్తాం అని జీవో ఇచ్చారు.ప్రభుత్వం చెప్తున్నది 67 లక్షల మందికి విడుదల చేస్తామని..కానీ ఇప్పటికైతే కేవలం 54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే లబ్దిదారులని జీవోలో చెప్పారు.ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే డబ్బులు ఎప్పుడు అకౌంట్స్ లో వేస్తారో,ఎక్కడా రాయలేదు