ఇంకో 4 సంవత్సరాలు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు.
కానీ పీఎస్ఆర్ ఆంజనేయులు గారు కూటమి ప్రభుత్వం ఓడిపోయినా కూడా ఐపీఎస్ గానే ఉంటారు.
ఈ ఐపీఎస్ అధికారి మార్గదర్శి అవకతవకలను బయట తీసినందుకు ముంబై నటి కేసును అడ్డం పెట్టుకొని చంద్రబాబు వేధిస్తున్నాడు.
ఇందుకు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు.
#CBNFailedCM
నారావారిపై నారాయణ ఫైర్ !
ఓటుకు నోటు కేసులో దొరికిపోగానే అక్కడ చంద్రబాబును కేసీఅర్ ఒక్క తన్ను తంతే...ఇక్కడకు వచ్చి పడ్డాడు !
ప్రత్యేక హోదా విషయం లోనూ,అమరావతి విషయం లోనూ బాబు ఘోరంగా విఫలమయ్యాడు
- సీపీఐ నారాయణచౌదరి !
ఇంకా నయం
మేము ఇప్పుడు క్వార్టర్ రూ.99 కే అమ్ముతున్న మద్యం సర్వరోగ నివారిణి , అందుకే ఆరోగ్యశ్రీ తో ఇక పని లేదని ఎత్తేశాం అని చెప్పలేదు బ్రతికిపోయాం !
YCP ఏర్పడక ముందే ఏపీలో కిడ్నీ బాధితులున్నారు , దశాబ్దాల క్రితమే ఉద్దానం లో ఈ సమస్య ఉంది
దానికి కారణం ఎవరు అంటారు..?
ఏ టిడిపి కార్యకర్తకైనా దమ్ముంటే చర్చకు రండి.
ఏ నియోజకవర్గమైన తీసుకోండి జగనన్న చేసిన అభివృద్ధి చూపిస్తాను.
సచివాలయం✅️
RBK కేంద్రాలు✅️
నాడు నేడు బడులు✅️
విలేజ్ హెల్త్ క్లినిక్స్✅️
ఎలక్షన్ టైం లో నాన్యమైన మందు అంటూ తాగుబోతుల్ని రెచ్చగొట్టింది ఇదే “Eenadu”
ఇపుడు మళ్లి జనాలు మద్యానికి బానిసలైపోతున్నారు అని రాస్తుందీ ఇదే “Eenadu”
ఏ మాత్రం Journalistic ethics లేని సంస్థ ఇది !! @eenadulivenews
"హైదరాబాదును , హైటెక్ సిటీని కట్టింది నేనే "అని గొప్పగా మన ప్రపంచ మేస్త్రీ చెప్పుకుంటాడు కదా?
మరి .."సింహాచలంలో గోడను నేనే కట్టానని " చెప్పడానికి ఎందుకు సిగ్గు పడుతున్నాడు ?
ఇలా చూడు.. "మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి ..చెడు జరిగితే ఎదుటి వాడి మీద రుద్దాలి " అదీ మన విజన్ !
People who are making fun of our laws allowing @ysjagan visits abroad despite being on bail, should understand it’s law of the land.
Same laws were applicable to @ncbn, who’s also on bail in #SkillDevelopmentScam, as he was allowed to visit foreign countries.
So, have a broad view!
ఇది ఆంధ్రప్రదేశా.. గుంతలప్రదేశా ❓⁉️
సంక్రాంతి టైంకి అన్నీ రోడ్డులు వేసేస్తాం.. గుంతలు అనేవి కనబడవని బీరాలు పలికిన వాళ్ళు ఎక్కడ⁉️❓
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డులపై దర్శనమిస్తున్న గుంతలు
అనకాపల్లి జిల్లా చోడవరంలో రోడ్డు పరిస్థితి
ప్రశ్నించే గొంతు లేని అంతవరుకు ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగులుతుంది!!
ఎలక్షన్ కి ముందు దొర్లి దొర్లి ఏడ్చిన గొంతు ఇప్పుడు ఏం అయ్యింది ??
నీ అధికార మదన్ని అణిచి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి !!💯
మీరు ఎలాగూ చెల్లి కి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటున్నారు
మీరు కట్టలేరు. మళ్ళీ ఆయన వచ్చాక అదే చెల్లి కి పెళ్లి చెయ్యాలి అని ఇప్పుడు రాలేదులే
పోనీ Jagan రాలేదు అని ఏడ్చే బదులు కట్టి చూపించవచ్చు కదా