Don’t know who painted these in Hyderabad but damn! I hope this talent is not wasted only on concrete walls. This is some serious painter there. All of these paintings are masterpieces.
VC- Sebasty Vlogs
Extremely delighted to share that Hon’ble PM Shri @narendramodi ji led Central government has officially given the final nod for ₹5,681 Cr under the Urban Challenge Fund (UCF) for 3 major projects, including a massive ₹840 Cr package for Karimnagar.
3 mega projects in the state :
📍 Warangal Sewage Modernization: ₹4,674 Cr
📍 Karimnagar Model Roads & Infra: ₹840 Cr
📍 Khammam-Warangal-Karimnagar Corridor: ₹166 Cr
Karimnagar Development Breakdown:
🔹 ₹630 Cr: Model Roads, Skywalks, FOBs & Junction Development
🔹 ₹130 Cr: Storm water Drain rehabilitation& Flood Mitigation
🔹 ₹80 Cr: Integrated Solid Waste Management & dump yard remediation
Karimnagar was not part of the proposals sent by the Telangana state government. Took personal initiative to include Karimnagar, expedite the DPR, and personally presented the vision to Hon’ble PM Shri @narendramodi Ji and Hon’ble Union Minister Shri @mlkhattar Ji to ensure Karimnagar’s inclusion.
Following the Apex Committee meeting and the subsequent field visit by central officials, the final approval has been granted.
These projects will completely modernize our cities. Center has already released its initial share of ₹1,420.26 Cr.
Gratitude to Hon’ble PM Shri @narendramodi ji & Hon’ble Union Minister of Housing & Urban Affairs Shri @mlkhattar ji for always backing Telangana's development.
Together, we deliver on our promises!
In my opinion, if we count the number of people of Telugu origin settled in Tamil Nadu, Karnataka, Maharashtra, and Odisha, whose mother tongue is originally Telugu, though they may not speak it very well, that number would cross 100 million. #Telugu#population@centerofright
హరీష్ రావు గారు సిద్ధిపేటపై 1070 కోట్లు రద్దయ్యాయని ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు. కానీ వరంగల్ ప్రజలు అడుగుతున్నారు గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది?
వరంగల్ పరిస్థితి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది అభివృద్ధి కాదు, పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. 10 సంవత్సరాల్లో వరంగల్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. యువతకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
సిద్ధిపేటకు వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకున్నారు. కానీ వరంగల్‌కు ఏమిచ్చారు? ఖాళీ హామీలు, మాటలు మాత్రమే.
మీ నియోజకవర్గం కోసం అన్నీ చేస్తారు… కానీ వరంగల్ కోసం మాత్రం ఎందుకు నిర్లక్ష్యం?
గత 10 సంవత్సరాల్లో వరంగల్‌కు 1000 కోట్లు కూడా సరిగా ఖర్చు పెట్టలేదు. అభివృద్ధి చేయాల్సింది పోయి, వరంగల్‌ను 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు.
సిద్ధిపేటపై ప్రేమ ఉంటే… వరంగల్‌పై ద్వేషం ఎందుకు? ఇదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న.
#warangal #Hanamkonda
@revanth_anumula@Bhatti_Mallu@INC_Ponguleti@naini_rajender@iamkondasurekha@seethakkaMLA@KadiyamKavya@KRNagarajuTS@EVenkatReddy
Have received news, that the Sharada Peetam (Sri Rajashyamala Temple) at Kokapet will be demolished tonight itself, I am immediately rushing to the temple now to stand with the devotees.
తెలంగాణ రాష్ట్రానికి పెద్ద జాతర, తెలంగాణ కుంభమేళా లాంటి పెద్ద పండుగకు, తెలంగాణ గుండె కాయ బండ కాయ అని చెప్పుకునే @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, BRS చెప్పుకునే జాతి పీత కానీ ఎందుకు రాలేదు?
వరంగల్ ప్రజలు అన్నా, వరంగల్ ఉండే దేవతల అన్నా ఈ BRS పార్టీకి నచ్చదు ఎందుకు?
మామునూరు ఎయిర్పోర్ట్ భూముల అప్పగింత: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పాల్గొన్నారు.
బేగంపేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 949 ఎకరాల భూమిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఇతరులతో కలిసి అందజేశారు.
వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు…
వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన ఈ రోజు తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.
1930లో నిజాం కాలంలోనే నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
₹300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశాము.
సహకారం అందిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ @RamMNK గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
తమిళం, తెలుగు, పంజాబీ మరియు ఇతర భాషలను బోధించడం నుండి వారసత్వ నడకలను నిర్వహించడం వరకు, అలాగే వస్త్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ సంగీతాన్ని ప్రదర్శించడం వంటి అద్భుతాలను మలేషియాలోని భారతీయ సమాజం చేస్తుంది !
#MannkiBaat
చరిత్ర చెదిరిపోకుండా…
సంస్కృతి సాంప్రదాయం వర్ధిల్లేలా…
భక్తుల విశ్వాసం ద్విగుణీకృతం అయ్యేలా…
ఆచారాలు శాశ్వతంగా నిలిచేలా…
సమ్మక్క - సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్లైనా నిలిచిపోయేలా మేడారంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను సహచర మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించాను.
#SammakkaSaralamma
#MedaramJatara #telanganaculture
మా ఇంటి దేవతలు దుర్గమ్మ ఉప్పలమ్మ కొలుపు పండగ ఈ సంక్రాంతికి.
తెలంగాణ పల్లెల్లో , ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవతలతో పాటు ఇంటి దేవతల కోలుపు అనాదిగా వస్తున్న ఆచారం. మూడేండ్లకో, ఐదేండ్లకో ఎవరి వీలును బట్టి వాళ్ళు బందు మిత్రులతో కలిసి చేసుకొనే పండుగ.
Warangal Airport is TAKING OFF! ✈️
A long-awaited dream is turning into reality.
New connectivity, new opportunities, and a new chapter for Warangal’s growth. 🚀
మన ఘనమైన చరిత్రకు సజీవ సాక్షమైన ఓరుగల్లు కోటను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో.. కోట భూముల దురాక్రమణను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ.. వాటిని తొలగించడం, ఆ భూములను భారత పురావస్తు శాఖ (ASI)కు చెందినవిగా గుర్తించడం ద్వారా ఆ భూముల పరిరక్షణకు కఠినమైన చట్టాల అమలుకు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశాను.
Warangal was ignored and sidelined under KCR, even the airport was almost stolen to Siddipet.
Only after @naini_rajender MLA Naini Rajender Reddy garu raised his voice along with other MLA’s, MP and CM Revanth Reddy garu took charge, Warangal got its airport back.
This is what real leadership looks like. THANKS TO CM garu @revanth_anumula #Warangalairport #warangalrising #Warangal @TelanganaCMO@RamMNK@PMOIndia
Congratulations to Arjun Erigaisi on winning the bronze medal at the FIDE World Rapid Championship. His podium finish makes him the only Indian male player to achieve this feat since Grandmaster Viswanathan Anand. A son of Telangana, Arjun has added another chapter of pride to India’s illustrious chess legacy.
@ArjunErigaisi