పనుల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా... సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యధోరణి వీడనాడకుంటే సహింబోమని ఆయన హెచ్చరించారు.
👏🏻ఇబ్రహీంపట్నం - ప్రగతి యజ్ఞం👏🏻
🌻15 రోజులు -- 4 చారిత్రాత్మక మైలురాళ్ళు🌻
🎯ఓట్ల కోసం కాదు... సీట్ల కోసం కాదు... ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రగతి కోసం మాత్రమే ...! 15 రోజుల వ్యవధిలో 4 సార్లు నియోజకవర్గంలో పర్యటించి సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్ రెడ్డి గారు
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి @MNatarajanINC గారి రాజ్యసభ నామినేషన్ను ప్రజాస్వామ్య విరుద్ధంగా తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి సాంకేతిక కారణాలను సాకుగా చూపడం ప్రజాస్వామ్య విలువలకు స్పష్టమైన విఘాతం.
#MeenakshiNatarajan
सरकार ने ऑल पार्टी मीटिंग बुलाई है, लेकिन नरेंद्र मोदी ने बहुत बड़ी गलती कर दी है। बहुत नुकसान हो गया है। पूरा ढांचा उड़ा दिया है।
अब नरेंद्र मोदी इस नुकसान को ठीक नहीं कर सकते हैं।
मैं लिखकर दे रहा हूं- जो अमेरिका और इजरायल कहेगा, वो नरेंद्र मोदी करेंगे। वो देश और हमारे किसानों के हित में काम नहीं करेंगे।
: नेता विपक्ष श्री @RahulGandhi
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులు శ్రీ @MRRIBPMLA గారు నిర్వహించిన మహిళల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి @seethakkaMLA గారితో కలసి ముఖాయ అతిధిగా పాల్గొనటం జరిగింది.
ఈ సందర్భంగా 1300 మంది అమరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడితే, నీళ్లు–నిధులు–నియామకాలు ఎటు పోయాయని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ పటిష్టంగా ఉన్నప్పటికీ, @KCRBRSPresident లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ‘కూలేశ్వరం’గా మారింది.
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను, పదేళ్ల కేసీఆర్ పాలనలో లక్షల కోట్ల రూపాయలు దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చారు.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
ఇందిరమ్మ వారసురాలిగా రాజకీయ రంగప్రవేశం చేసి స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వయనాడ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి @priyankagandhivadra గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #happybirthday
పి సి తండా గ్రామ సర్పంచ్ మెగావత్ రాజ్యలక్ష్మి లక్ష్మణ్ నాయక్ గారు,
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.