పండుగలా సాగుతున్న ప్రజాపాలనకు 1000 రోజులు. అన్ని వర్గాల సంక్షేమం, సుస్థిర అభివృద్ధి, విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, మహిళా భద్రత, సచివాలయ, వలంటీర్ వ్యవస్థ, దేశానికే తలమానికంగా నిలిచేలా రైతు విధానాలు.
కరోనా కష్టాల్లో ప్రజలకు బాసటగా..
#1000daysForYSJaganAneNenu
తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, కలుగజేయలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాము.💐
#HappySankranthi#YsrcpPuthalapattu
స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం సమీపంలోని నదిని పరిశీలించారు. భక్తులు స్నానం చేసి ఆలయానికి వచ్చేలా ఏర్పాటు చేయాలని చర్చించారు.
#YsrcpPuthalapattu
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులు సమిష్టిగా పని చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఆదేశించారు.ఆర్టిసి బస్ స్టాండ్, పిల్లల పార్కు, గదుల నిర్మాణం,క్యూలైన్ల ఏర్పాటు పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు.
#Kanipakam
భారీ ర్యాలీలో పాల్గొని సీఎం కటౌట్ కు పాలాభిషేకం చేసి 50కేజీల కేక్ కట్ చేసారు.అనంతరం కాణిపాక ఆలయంలో సీఎం గారి పేరిట అర్చన జరిపించారు.అనాధాశ్రమంలో సేవా కార్యక్రమాలు,రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు పెద్దఎత్తున పాల్గోన్నారు
ఈ పధకం ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునేలా సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
అనంతరం అరగొండ హైస్కూల్ నందు సీఎం కప్ టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులతో కొద్ది సమయం గడిపి స్ఫూర్తిని ఇచ్చారు
#Cmcup
జగనన్న సంపూర్ణ గృహ హక్కు అవగాహన సదస్సులో పాల్గొన్న స్థానిక ఎమ్మేల్యే ఎంఎస్ బాబు గారు ఈ పథకం పేదలకు వరం లాంటిదని, అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
#JaganannaSampoornaGruhaHakku#OTS#YsrcpPuthalapattu
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు మరియు పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ గారు.ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి గారు,ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి గారు,ఆలయ అధికారులు,అర్చకులు వీరికి స్వాగతం పలకడం జరిగినది
#Kanipakam#YsrcpPuthalapattu
కార్యక్రమ వివరాలు:-
1. 09-12-2021 11:00 AM పూతలపట్టు మండలం
2. 09-12-2021 02:00 PM ఇరాల మండలం
3. 10-12-2021 10:30 AM తవణంపల్లి మండలం
4. 10-12-2021 12:30 PM బంగారుపాల్యం మండలం
5. 10-12-2021 03:00 PM యాధమురి మండలం
#JaganannaSampoornaGruhaHakku#CMYSJagan#YsrcpPuthalapattu
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి విషప్రచారాలు నమ్మకండి, వాస్తవాలు తెలుసుకోండి!
ఈ నెల 9&10వ తేదీలలో మన నియోజికవర్గంలో జరగబోయే అవగాహన సదస్సులో పాల్గొని లబ్ధిదారులకు పథకం యొక్క ప్రయోజనాలను తెలియచేయడానికి విచేస్తున్నను.
మీ,
ఎంఎస్ బాబు.
#JaganannaSampoornaGruhaHakku#OTS
సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమకారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
#JyotiraoPhule#YsrcpPuthalapattu
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం టేకుమంద గ్రామానికి సంబంధించిన వారు తుఫాను కారణంగా వంకలో కొట్టుకుపోయిన నలుగురుకి ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వారి కుటుంబాలకు అందజేశారు.
#YsrcpPuthalapattu#CMReliefFund
నేటి బాలలే రేపటి పౌరులు - నవసమాజ నిర్మాతలు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా రేపటి భావిభారత పౌరులందరికీ శుభాకాంక్షలు. #HappyChildrensDay#YsrcpPuthalapattu
తిరుమల శ్రీ వేంకేశ్వరస్వామి దర్శన పర్యటనలో భాగంగా రేణిగుంట విమాాశ్రయానికి చేరుకున్న సీఎం @ysjagan గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకడం జరిగింది.
#ApCmYsJagan#TTD#YsrcpPuthalapattu
బంగారుపాళ్యం మండల జెడ్పిటిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓటర్లను జగనన్న ఒక శక్తి ఆయన అడుగు జాడల్లో మనం నడిచి వైయస్సార్ పార్టీ అభ్యర్థిని అఖండ విజయంతో గెలిపించాలని కుమ్మరపల్లి,ఛీల్లగుండ్లపల్లి గ్రామస్తులను కోరడం జరిగింది.
#YsrcpPuthalapattu#ZPTCElections
పూతలపట్టు వద్ద చిట్టిపిరాళ్ల కల్వర్టు కొట్టుకుపోవడంతో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 5 లక్షల రూపాయలు మంజూరు చేయమని కోరాను.సంబంధిత అధికారులకు వెంటనే పనులను ప్రారంభించాలని తెలియజేశాను.
#YsrEra#YsrcpPuthalapattu#chittoorcollector
ఈరోజు బంగారుపాళ్యం మండలం జడ్పిటిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సందర్భంగా కరిడివారిపల్లి గ్రామం నందు ప్రచారం చేస్తున్న పూతలపట్టు ఎమ్మేల్యే ఎంఎస్ బాబు గారు,మండల కన్వీనర్లు,మండల ఎంపీపీ ఎంపిటిసిలు మరియు నాయకులు పాల్గొన్నారు
#YsrcpPuthalapattu#apelections
ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ @Naveen_Odisha గారికి ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాను.