నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay
@greatandhranews మనం ఉండేది ప్రజాస్వామ్య దేశం లో ఇదేం నియంత పరిపాలన కాదు ఎంత పెద్ద పదవి ఉంటే అంత బాధ్యత గా మాసలుకోవాలి నాకు మీ ఓట్లు వద్దు నన్ను ప్రశ్నించాలంటే జడ్పీటీసీ అవ్వాలి అంటే భారతదేశం లో కుదరదు
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం కస్తూరి నగర్ పరిధిలోని సచివాలయంపై టీడీపీ జెండాలు ఎగరేసిన తమ్ముళ్లు
ఎవడి అబ్బ సొమ్ము అని సచివాలయానికి టీడీపీ జెండాలు కట్టారు @ncbn ?
#SadistChandraBabu
వైయస్ఆర్ జిల్లా...
పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన. లింగాల మండలంలో గురువారం రాత్రి కురిసిన గాలివానకు దెబ్బ తిన్న అరటి పంటలను పరిశీలించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. పులివెందుల మండలం, లింగాల మండల వ్యాప్తంగా దాదాపు 2,000 ఎకరాలు అరటిపంట నష్టం
ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..
గడచిన రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యంతో మూడోసారి అరటిపంట నష్టం, ఇప్పటివరకు రైతులను ఆదుకోని కూటమి ప్రభుత్వం, రైతులు దాదాపు ఎకరాకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వరకు నష్టపోయారు. గడచిన రెండేళ్ల నుంచి అరటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించని ప్రభుత్వం, గత ఏడాది కూడా రైతులు అరటిపంట వెదర్ బేస్ స్టేషన్లు పనిచేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, గతంలోనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది..అయినా కూడా పట్టించుకోని ప్రభుత్వం. రైతులకు ఒకవైపు నీరు లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే ప్రకృతి కోపంతో మరింత రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి
@_Ysrkutumbam నిన్ను ల కారాలు మాట్లాడటం అందరికి వస్తాది రా లుచ్చా నీ లాగా సంస్కార హీనునిలాగా మాట్లాడటం ఇష్టం లేక మౌనంగా ఉన్నారని రెచ్చిపోవద్దు.. టైం ఎప్పుడూ ఓకే లాగా ఉండదు
తాడేపల్లి
దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం – వైయస్ జగన్
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తెలిపారు.
పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై సేవలందించిన నాయకుడిగా మునిశేఖర్ రెడ్డి పనిచేశారని వైయస్ జగన్ గుర్తుచేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. మునిశేఖర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాడేపల్లి
ప్రెస్ నోట్
మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైయస్ జగన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
I express my sincere thanks to Prime Minister @narendramodi ji and Union Home Minister @AmitShah ji for renewing the FCRA permissions of the Rural Development Trust (RDT). There is no doubt that these approvals will help @RDT_anantapur continue its valuable services in education, healthcare, environment, and social development across the erstwhile Anantapur district, thereby contributing to the upliftment of the poor.
However, it is quite surprising that Chandrababu Naidu is attempting to claim credit in the matter of restoring RDT’s FCRA permissions. If he had genuinely made efforts, why did it take nearly a year to renew the permissions that were halted on April 21, 2025? Is it not true that due to his inaction, people had to launch an agitation under the leadership of YSRCP and various public organisations?
Now, indulging in publicity stunts and trying to steal credit, there is perhaps no one in this country who surpasses @ncbn in such acts.
-@ysjagan garu, YSRCP Chief
CHAMPIONS AGAIN! Heartiest Congratulations to @surya_14kumar and his boys on winning the T20 World Cup 2026. From the early dominance of @OfficialAbhi04, @IamSanjuSamson, and @ishankishan51 today, to that final winning moment in Ahmedabad, you have made all Indians proud. The crown stays home!
#INDvsNZ
#T20WorldCup2026final
This broke me.
Baby Punarvika. SMA Type 1. A rare, fatal condition. One injection can save her life. That injection costs ₹16 crores.
₹16 crores for a baby to live.
But here’s what hit me harder. People didn’t look away. Strangers, families, regular people came together and have already raised over ₹1 crore under #SavePunarvika. No noise. Just action.
I’m appealing to @PMOIndia@TelanganaCMO@AndhraPradeshCM. Please step in. This child needs immediate help. Time is not on her side.
A small request. Given how fragile her condition is, please don’t visit her. Your prayers and contributions matter more right now.
If this little one makes it, it’s not just her family that wins. We all do.
#SavePunarvika
UPI: 7799279441@indianbk
@KarthikYells@JaiTDP@KarthikYells gaaru you might be asking the wrong question to the right person.
Or
Right question to the wrong person..
And it may have stayed unanswered forever as he is STAY B N 😊😀
Congratulations to Shri @mammukka garu on being awarded the prestigious Padma Bhushan.
His iconic portrayal of Dr. Y. S. Rajasekhara Reddy garu in Yatra remains unforgettable for the people of Andhra Pradesh.
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం, హాజరైన ఎంపీలు.
యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు.
@msdhoni
As we couldn't meet you personally we seek help from Chatgpt and had a birthday celebration of our son at home. You were the center of attraction in birthday celebrations.
#HBDLikhith
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ భోగి మంటలు వేసి, ఆ విధానానికి సంబంధించిన జీఓ ప్రతులను మంటల్లో దహనం చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు..