పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యులు,జోన్ 4 ఇంచార్జ్ ఆత్మీయులు శ్రీ @Bhumireddymlc గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
రాష్ట్ర మంత్రివర్యులు,టెక్కలి శాసనసభ్యులు,టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ @katchannaidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
"కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే సహించేది లేదు"
ఎయిర్ పోర్ట్ భూముల్లో అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయండి.
దగదర్తి మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను నియంత్రించమని
కావలి ఆర్డీవో ను కోరిన మాలేపాటి రవీంద్ర నాయుడు,లోకేష్.
#malepatilokesh#dagadarthi#tdp
కావలి మాజీ శాసనసభ్యులు,సోమశిల ఉత్తర కాలువ సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేసిన రైతు బాంధవుడు గొట్టిపాటి కొండప నాయుడు గారి వర్ధంతి సందర్భంగా...కావలి నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ...వారి దివ్య స్మృతికి ఇవే మా ఘన నివాళులు.
#gottipati#peoplesleader#kavali
కావలి మాజీ శాసనసభ్యులు,సోమశిల ఉత్తర కాలువ సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేసిన రైతు బాంధవుడు గొట్టిపాటి కొండప నాయుడు గారి వర్ధంతి సందర్భంగా...కావలి నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ...వారి దివ్య స్మృతికి ఇవే మా ఘన నివాళులు.
#gottipati#peoplesleader#kavali
దగదర్తిలో మాలేపాటి లోకేష్,సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో మంత్రి @naralokesh జన్మదిన వేడుకలు.బైక్ ర్యాలీ,భారీ కేక్ కట్ చేసి సంబరాలు.దగదర్తి గ్రామంలోని పాఠశాలలో విద్యార్ధిని,విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు,చాక్లెట్లు పంపిణీ.
ఏపీ భవిష్యత్తు నాయకుడు,యువతకు మార్గదర్శి,యువగళం రధసారధి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు,@JaiTDP జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!!
A very warm birthday greetings to sri Nara Lokesh Anna..!!
#HBDManaLokesh#TDP#NaraLokesh
దగదర్తి మండలం,తురిమెర్ల గ్రామం టీడీపీ నాయకులు హరిబ్రహ్మం అత్తగారైన కాంతమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి ఈరోజు దగదర్తి మండల @JaiTDP యువ నాయకులు మాలేపాటి లోకేష్ గారు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
#MalepatiLokesh#TDP#Dagadarthi#TeamMalepati
తెలుగు వారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా దగదర్తి లోని వెలుపోడు రోడ్డు సెంటర్ నందు ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
#NTRVardhanthi#NTRLivesOn#MalepatiLokesh#TDP#Dagadarthi
ఉండవల్లి లోని నివాసంలో నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దగదర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు గారు,యువ నాయకులు మాలేపాటి లోకేష్ గారు,మాలేపాటి సుధాకర్ నాయుడు గారు మరియు కంచర్ల సునీల్ గారు..
#TeamMalepati
తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారిని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లి చూశాను. సుబ్బానాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సోదరులు శ్రీ @kotamreddy_NLR గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..