ఇక్కడ ఎక్స్ లోనే ఒక మహేష్ బాబు ఫ్యాన్ ఫస్ట్ ట్వీట్ వేసి ఈ క్లిప్ వైరల్ అయ్యేలే చేస్తే మళ్ళీ జూలై 31 నా ఇలా @GeminiTV వాడు అదే వీడియో వేసి వైరల్ చేసాడు 🙏
1+ వీక్ నుంచి వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ లోని జస్ట్ ఒక్క వర్డ్(డైలాగ్) ను డబ్బింగ్ లో సత్య తో సినిమా లో ఫన్ కోసం వాడితే ఇదేదో ఫస్ట్ టైమ్ లా మెగా మీద ఏడవడం 🗣️
యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నియోజవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ (కూటమి) కార్యకర్తలు ఆధిపత్య పోరును పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan
#sundarapuvijaykumar #nda #yelamanchili
సమాధుల కోసం వందల ఎకరాలు కేటాయించి, వాటి మెయింటెనెన్స్ కోసం ప్రతిఏటా కోట్లకొద్దీ ప్రజాధనం ఖర్చు పెడుతుంటే ఏ సమస్య లేదు. కానీ, కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం కోసం కేవలం 2.7 ఎకరాల్లో భక్తుల విరాళాలతో ఆలయం నిర్మిస్తేనే ఆసుపత్రులు, బడులు గుర్తుకొస్తాయా? దశాబ్దాల తరబడి కొనసాగుతున్న వాస్తవాలను మాత్రం ఎవరూ ప్రశ్నించరు! ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం చేసే విమర్శ కాదా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి!
జై శ్రీరామ్ 🚩🙏
ఒక మంచి రహదారి అంటే కేవలం మట్టి, తారు, కాంక్రీట్ కాదు అది ఒక గ్రామానికి వెలుగు, ఒక కుటుంబానికి భరోసా, ఒక విద్యార్థి భవిష్యత్తుకు దారి !!
PMGSY-IV – Batch-I (2026–27) కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹422.10 కోట్లతో 158 అనుసంధానం లేని ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
• 146 రహదారి పనులు
• 19 వంతెనల పనులు
• 158 ఆవాసాలకు అనుసంధానం
• నిర్మాణానికి ₹422.10 కోట్లు
• 5 ఏళ్ల నిర్వహణకు ₹24.47 కోట్లు
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
గ్రీన్ పిఠాపురం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె . నాగబాబు గారు
“మన పిఠాపురం–మన గ్రీన్ భవిష్యత్తు” అనే నినాదంతో పిఠాపురం నియోజకవర్గం పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, ఆదేశాల మేరకు గ్రీన్ పిఠాపురం కార్యక్రమానికి అంకురార్పణ పిఠాపురం పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద శుక్రవారం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పచ్చని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం "పచ్చని పిఠాపురం" లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు, శ్రీ ఓదూరి కిషోర్, పాడా పీడీ శ్రీ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డా. చిక్కాల వరలక్ష్మి, శ్రీ బొజ్జ లోవరాజు, శ్రీ బొజ్జ కుమార్, శ్రీ దేవరపల్లి చినబాబు, శ్రీ ఆగంటి ప్రభాకర్, శ్రీ గరగా బాబీ, శ్రీ కొత్తపల్లి బుజ్జి, వైస్ ఇన్చార్జ్ శ్రీ బలిపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Okadu ma tarak anta inkodu jai ntr anta🤣 Malli andaru ntr ni abuse chesina valle
Sarigga me space lo eppudu ina next face of party lokesh kakunda ntr ante brathakanisthara ra?
ippudu matram andaru vachi defend cheyali andaram United ga vundali ani neethi vakyalu cheptunnaru🤡
Direct Kalyan Ram movie lo thatha and Babai Dupes ni petti mari Spoof chesadu kadara 🤣
Aayna Meeku telisi undadhu meeru mee valla Cinemalu kuda chudaru kada