గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి పర్యవేక్షణలో డోలీరహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా చేపట్టిన అడవితల్లి బాట పనులు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించడం జరిగింది. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తైంది. అడవితల్లిబాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు చేస్తున్నారు.
• సవాళ్ల నడుమ రోడ్డు నిర్మాణం
అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు.
• ప్రతి గిరిజన గ్రామం డోలీ రహితం కావాలి : శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అడవితల్లిబాట పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో చేపట్టిన అడవితల్లి బాట పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
#AdaviThalliBata
(1/2)
Vande Mataram: The Soul of India’s Freedom Movement
Few words in our nation’s history have inspired as much courage, sacrifice, and patriotism as Vande Mataram. Penned by Bankim Chandra Chattopadhyay, it became the rallying cry of India’s freedom movement, inspiring countless sons and daughters of Bharat to dedicate themselves to the cause of Independence. It stands as a timeless expression of our civilizational ethos, national unity, and devotion to the motherland.
I welcome the passage of this historic amendment by the Parliament and the assent of the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji, extending to Vande Mataram, our National Song, the same statutory protection accorded to the National Anthem under the Prevention of Insults to National Honour Act. I also commend the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and the dedicated efforts of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji in advancing this landmark legislation. This significant enactment reflects India’s unwavering commitment to preserving the dignity of its national symbols and honouring the ideals that inspired our freedom movement.
May every rendition of Vande Mataram continue to inspire generations with the values of patriotism, unity, and unwavering commitment to our nation.
Vande Mataram! Jai Hind!
– @PawanKalyan@rashtrapatibhvn@PMOIndia@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
రాజమహేంద్రవరం ప్రమాద ఘటనపై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాజమహేంద్రవరంలో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఏలూరు రేంజి డీఐజీతో మాట్లాడి ఈ ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్‌ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
మాట ఇచ్చారు...నిలబెట్టుకున్నారు!
నాడు అధికారంలో లేకపోయినా... రైతుల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కొరత రైతులకు ఎంతటి నష్టాన్ని కలిగిస్తోందో తెలుసుకుని, దీనిని ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని అప్పుడే హామీ ఇచ్చారు.
నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోవడం రైతు సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాదు... వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం.
#IdhiManchiPrabhutvam #PawanKalyanAneNenu
చేనేతను ఆదరిద్దాం... అండగా నిలుద్దాం
•మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుందాం
•గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి ‘వోకల్ ఫర్ లోకల్‘ స్ఫూర్తితో జాతీయ చేనేత దినోత్సవ సంకల్పం
చేనేత ఒక వృత్తి మాత్రమే కాదు.. అది మన సంస్కృతి, మన వారసత్వ సంపదలో అంతర్భాగం. చేనేత కళాకారుడు నేసే ప్రతి నూలుపోగులో అతని శ్రమతోపాటు చిందించే స్వేదం, అతని కుటుంబ ప్రతిష్ట, జీవనం అల్లుకుని ఉంటాయి. చేనేతను కాపాడడం అంటే అది మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే. మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో చేనేత రంగం ఒకటి. మన రాష్ట్రంలోనే సుమారు 1.27 లక్షల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అలాంటి చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ.. “నేతన్న సేవలో” పథకం ద్వారా ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నాము. పింఛన్లు, తక్కువ వడ్డీకే రుణాలు, సామాజిక భద్రతా పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తున్నాం. ఉప్పాడ జాందానీ వంటి ప్రత్యేక గుర్తింపు కలిగిన చేనేత వస్త్రాలకు జి.ఐ. (GI) గుర్తింపు సాధించాం. చేనేతలకు నావంతు ప్రోత్సాహకంగా 2018 నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాను. మన చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ.. చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి “వోకల్ ఫర్ లోకల్” నినాద స్ఫూర్తితో ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను ఆదరించాలి. వారంలో కనీసం ఒక రోజు చేనేత దుస్తులు ధరించి.. నేతన్నకు అండగా నిలవాలి.
- @PawanKalyan@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#NationalHandloomDay
National Handloom Day Wishes
On the occasion of National Handloom Day, let us honor the skilled hands that keep Bharat's rich weaving heritage alive.
Every handloom weave reflects our culture, craftsmanship, and the spirit of self-reliance. By choosing handloom, we preserve our traditions and strengthen the livelihoods of our weavers. I proudly consider myself a brand ambassador for handloom.
Our commitment goes beyond words. JanaSena Party has established a Weavers Development Wing in its organisational structure to promote, protect, and empower the handloom sector.
Under the NDA Government, several initiatives, including free electricity for eligible weavers and the "Nethanna Sevalo" scheme providing ₹25,000 assistance, reaffirm our resolve to safeguard India's invaluable handloom heritage.
Echoing this spirit, Hon'ble Prime Minister Sri @narendramodi Ji, in his special #NationalHandloomDay video message, called upon every Indian, especially the youth and content creators, to celebrate handloom with pride by creating GRWM (Get Ready With Me) videos, wearing handloom, supporting our weavers, and making handloom a part of everyday life.
I extend my heartfelt National Handloom Day wishes to all our weavers and artisans. Together, let us preserve our heritage and empower the hands that weave the pride of Bharat.
ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు AIIMSలను మంజూరు చేయాలని కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా @JPNadda గారికి వినతిపత్రం సమర్పించిన జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేశ్ @MPLingamaneni గారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఒక్కో AIIMS ఏర్పాటు చేసి, మంగళగిరి AIIMSను మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
• దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన శ్రీ @PawanKalyan గారు
క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
• మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమంత్రివర్యులు కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
• దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
• మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమంత్రివర్యులు కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ
• రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక
• రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
• పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం..
• బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు
• తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు
• వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ
• 8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం
• పల్లెపండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం
• పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు తీర్చిన ఉపముఖ్యమంత్రివర్యులు
@PawanKalyan@APDeputyCMO
తూ.గో జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం @ysjagan పర్యటన సందర్భంగా బ్రాందీ షాపుల వద్దకు భారీగా తరలివచ్చిన @YSRCParty నాయకులు, కార్యకర్తలు.
మరోవైపు రోడ్డుపై వైకాపా పార్టీ జెండాలు మోస్తూ మద్యం సేవిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుమారు రెండు నెలల్లో పనులు పూర్తి చేసి గ్రామీణులకు రక్షిత జలాలు అందించడమే లక్ష్యం గా పనిచేస్తున్నాం- MLA పంతం నానాజీ
కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండూరు వద్ద కొనసాగుతున్న తాగునీటి పథకం (వాటర్ స్కీమ్) పనులను స్థానిక MLA పంతం నానాజీ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Help 7-month-old baby survive liver failure 🙏
At just 7 months old baby should be discovering the world smiling, babbling, reaching for toys. Instead, our little one is fighting for their life, diagnosed with [liver condition, biliary atresia/liver failure and urgently needs a liver transplant to survive.
This news came as At just 7months shock to our family. In the span of a few weeks, we went from celebrating everyday milestones to spending our days in hospital rooms, watching our baby endure tests, procedures, and the uncertainty
To donate - https://t.co/ng3JZtSybb
@AndhraPradeshCM@APDeputyCMO@OfficeofNL
🚨 AP govt has reportedly held discussions with Megastar Chiranjeevi about becoming Andhra Pradesh's official Brand Ambassador, similar to Amitabh Bachchan's role in promoting Gujarat.
An official announcement is awaited. #AndhraPradesh#Chiranjeevi#Telugu