నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన @ncbn చేసింది ఆర్గనైజ్డ్ నేరం కాదా..? మరి ఆయన్ను అరెస్టు చేయరా..?? ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వాళ్ల మీదనే కేసులు పెడతారా
ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసి.. అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ ఐదేళ్లు గ్రాఫిక్స్ తో బతికేద్దామని @ncbn ఫిక్స్ అయ్యారు. అందుకే సోషల్ మీడియా వాళ్లను అరెస్టులు చేస్తున్నారు.
టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే @ncbn ఇప్పుడు సోషల్ మీడియా పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఆయనకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన సోషల్ మీడియా కుర్రాళ్ళు మున్ముందు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం.
కేవలం అబద్దాలను పోగేసి గాలి మేడలు కట్టి ప్రజలను నమ్మించడం అలవాటైపోయిన చంద్రబాబు ఇప్పుడు సమాజం నుంచి ఎదురవుతున్న ప్రశ్నలను తట్టుకోలేకపోతున్నారు. అందుకే తప్పుడు కేసులు పెట్టి ఆనందం పొందుతున్నారు.
అబద్దాలకోరు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట జనాన్ని మోసం చేశారు. ముందు ఆయనమీద నమ్మకద్రోహం కేసులు పెట్టాలి. అరెస్టు చేయాలి.. ప్రశ్నిస్తున్న వాళ్లను బెదిరిస్తే ఎలా
నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు @ncbn. నిన్ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే వరకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తూనే ఉంటుంది.. నీ మోసాన్ని ఎండగడుతూనే ఉంటుంది.
చంద్రబాబు లాంటి అబద్ధాలు కోరు.. మోసగాడిని దేశంలో ఎక్కడా చూడలేము. మాట తప్పడం ఆయన నైజం.. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోవడం ఆయన సహజలక్షణం. అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రజా కోర్టులో శిక్షకు సిద్ధంగా ఉండాలి.
Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మోసగాళ్లను చిత్తుగా ఓడించాలి. మే 13న జరిగే పొలింగ్ రోజున ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేద్దాం.. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం...
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan
ప్రతి ఒక్కరికీ చెప్పండి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారమయమే.
ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగేలా చూశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ఇది మనందరి ప్రభుత్వం. మీకు మంచి చేసిన మీ బిడ్డకు మీరందరూ తోడుగా నిలబడాలి.
ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి, ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఎవరి పాలనలో మంచి జరిగిందో గుర్తుపెట్టుకోండి.