కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శనివారం సాయంత్రం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు
కృష్ణాజిల్లా DCMS చైర్మన్ మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ బండి రామకృష్ణ గారు కలిసి పరామర్శించారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో “పదవి-బాధ్యత”ల దరఖాస్తుల స్వీకరణ!
✊మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం వివిధ స్థాయిలలో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
తేదీలు: జూన్ 29 నుండి జులై 5 వరకు
📍 వేదిక: RK మెస్ ఫంక్షన్ హాల్, బచ్చుపేట, మచిలీపట్నం
దరఖాస్తులు స్వీకరించే కమిటీలు:
రాష్ట్ర స్థాయి కమిటీ,
పార్లమెంట్ కమిటీ,
అసెంబ్లీ కమిటీ,
మండల కమిటీ,
గ్రామ కమిటీ,
పార్టీ అనుబంధ విభాగాలు.
ముఖ్య గమనికలు : అభ్యర్థులు వారి ఆసక్తి, శక్తి, సామర్థ్యాలు, రాజకీయ అనుభవం, ఆర్ధిక, సామాజిక నేపథ్యాలు ఆధారంగా వారు ఏ స్థాయిలో పనిచేసేందుకు
ఆసక్తి ఉన్నారో దానికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కేవలం ఇంచార్జి పదవి కోసం మాత్రమే కాదు.
వచ్చిన దరఖాస్తుల్లో వారి సామర్థ్యాన్ని అంచనా వేసి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి ఇంఛార్జ్ లేదా ఆయా కమిటీల్లో, విభాగాల్లో సభ్యులుగా బాధ్యతలు అప్పగిస్తారు.
ఇంచార్జి
మచిలీపట్నం అగ్నిప్రమాద బాధితులకు బండి రామకృష్ణ చేయూత
మచిలీపట్నం నగర
కార్పొరేషన్ పరిధిలో
మల్కాపట్నం 19 వ డివిజన్ లో ఈనెల 14వ తారీఖున జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిననాలుగు కుటుంబాలను బండి రామకృష్ణ పరామర్శించిన విషయం విధితమే
ఈరోజు మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో
నాలుగు నిరుపేద కుటుంబాలకు బండి రామకృష్ణ ప్రతి కుటుంబానికి 5000 రూపాయల నగదు
నిత్యవసరాలు అందజేశారు
మొత్తం 20 వేల రూపాయల నగదు తో పాటు మల్కా పట్నంకి చెందినబొమ్మిడిశ్యామల,వరికుప్పల మార్తమ్మ,యాళ్ల నాగరత్న, పెదపూడి వెంకటేశ్వరమ్మ కు
నిత్యవసరాలుఅందజేశారు
భర్తలను కోల్పోయి
ఒంటరి గా పరిసర ప్రాంతాల ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని
బండి రామకృష్ణ అన్నారు
దురదృష్టవశాత్తు గ్యాస్ లీకేజ్ కావడంతో నాలుగు ఇళ్ళు పూర్తిగా కాలిపోయాయని 5 లక్షలకు పైగా నష్టంవాటిల్లింది ఇద్దరికీ స్వల్పంగా గాయాలు కలిగి నాలుగు
కుటుంబాలు ప్రాణాలతో బయటపడి
కట్టు బట్టలతో మిగిలారని
తెలిపారు నాలుగు కుటుంబాలకు తమ వంతు 20 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసరాలుఅందజేశారు మావతావాదులు స్వచ్ఛంద సంస్థలు స్పందించి అగ్ని ప్రమాద బాధిత మహిళలకు తమ వంతు సహకారం అందించాలని
ప్రభుత్వం నుండి సహకారం
అందేలా కృషి చేస్తానని
బండి రామకృష్ణ తెలిపారు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేర్ని జగన్,సనక
ప్రసాద్,అంకానిమహేంద్ర,గడ్డం రాజు,గళ్ళాతిమోతి,మహమ్మద్ సమీర్,మోకా రవి,కొక్కు లక్ష్మణ,కూనప రెడ్డి ప్రసాద్,మంత్రి పృథ్వి,కోలపల్లిగణేష్,బొద్దుల పవన్,అనిశెట్టినాని,సురేష్ బాబు,త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు...
రోడ్లు కూడా అభివృద్ధి కాదంటే..గిరిజనులను బురదలోనే వదిలేయడమే మీ అభివృద్ధి అన్నమాట!
కళ్ళలో నీలి పొర తొలగిస్తే గిరిజనుల కష్టాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది..
#AdaviThalliBaata#PawanKalyanAneNenu
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
మొహరం సందర్భంగా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముస్లిం సోదరులు నిర్వహించిన చెస్ట్ బీటింగ్ (మాతం) కార్యక్రమంలో పాల్గొని, సత్యం, న్యాయం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, ఇమామ్ హుస్సేన్ను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
#Muharram#ImamHussain#machilipatnam