- 36 Innings
- 1646 Runs
- 68.58 Average
- 103.19 Strike Rate
- 4 Hundreds
- 10 Fifties
KL RAHUL AT NUMBER 5 IN ODIS 😍 Time for Team management to end unnecessary shift in batting order, Number 5 is KL Rahul's position till his retirement, he deserves to be there.
జెన్ జీ యువత సైతం కేసీఆర్ గారికి అభిమానులయ్యారు.
ఎవరికీ తలవంచని మనస్తత్వంతో పాటు, కేసీఆర్ గారి పవర్ఫుల్ క్యారెక్టర్ గురించి కథలు కథలుగా విన్న నేటి యువత ఆయనకు పెద్ద ఫ్యాన్స్‌గా మారారు.
అందుకే ట్యాంక్ బండ్ వినాయక నిమజ్జనంలో కేసీఆర్ గారి హవా అంతలా కనిపించింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
కేసిఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఎంత ఫేక్ ప్రాపగాండా నడిపిన ప్రజలు నమ్మకపోగా ఇంకా విశ్వాసం, అభిమానం ఎక్కువైంది అందుకే ఇలా ఫ్రస్ట్రేషన్ లో కేసులు పెడతాం అనీ బెదిరిస్తున్నారు.
🔴 ఇంతగనం ఉన్నారేంది జనాలు ?
ఈ ఒక్క ర్యాలీలో 2000 పైన ఉంటరు !
కెసిఆర్ గారు ఈ ర్యాలీలు చూస్తున్నారు అని ఆశిస్తున్నా ! ఆయన రియాక్షన్ ఎట్లుందో 😅
#Dekhlenge#KCR#KTR#THR#HYD