@NeerajGoudBJP ద్రౌపతి చీర లాగడం చెప్పింది కానీ బండి సంజయ్ కొడుకు POCSO మీద మాత్రం నోరు తెరవదు,
మాట్లాడినా ఏదో నామమాత్రమే,
ఒక నిజమాయిన మాట 👍
డబ్బు మాట్లాసిస్తుంది,
డబ్బు నోరు మూయిస్తుంది...
Officials have not trained BLO's for SIR..
Congress & BJP leaders in Cantonment holding Press Meets to attack us is an indication that BRS is gaining ❗️
టిక్...
టిక్...
టిక్...
టిక్...
నిన్న రాత్రి నుంచి ఈ సౌండ్ విన్న ముగ్గురికి @revanth_anumula@KCRBRSPresident@kishanreddybjp భయం అట....👆🏻
భువనగిరి సభ తర్వాత రెడ్లు వెలమలకు ఎక్కడ లేని భయం పట్టుకుందని తెలుస్తుంది
రెడ్లు,వెలమల పాలన అంతానికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్🎯
#rajyadhikarasamarabheri #countdown #teenmarmallanna
@ashapriya09 అధికారంలోకి వచ్చి అర్ధ సంవత్సరం దాటింది prove చేయొచ్చు కదా?
ఈ తప్పుడు నిందలు వేసేది ఎప్పటివి నువ్వు అదే పార్టీలో ఉన్నప్పటివే కదా?
ఇలాంటి బతుకు కూడా ఒక బతుకేనా?
నీకన్నా,,,,
నన్ను తాడు బొంగరం లేని వ్యక్తి అని అంటున్నారు కదా.. మరి తాడు, బొంగరం మీకు ఉండుంటే మీరు ఆ ఫైల్‌పై సైన్ పెట్టారో లేదో చెప్పండి
GO నం. 17 ఫైల్లో మీరు సంక్షేమ శాఖ మంత్రిగా సంతకం చేశారా? అసలు ఈ ఫైల్ మీ దృష్టికి వచ్చిందా?
- RS ప్రవీణ్ కుమార్
నా బిడ్డకు దక్కిన అదృష్టం ప్రతి ఆడపిల్లకు దక్కాలి. తండ్రిగా ఆ తపనతో, ఈ ఏడాది 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను నా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తున్నాను.
- @KTRBRS అన్న 🙏🥹
నువ్వు కంచు..
మోగుతావ్.
వాగుతావ్.
కనకం మోగదు కావచ్చు గాక..
నీ స్థాయికి దిగజారి వాగదు కావచ్చు గాక..
నిన్ను కనీసం దేఖదు కావచ్చు గాక.
శునక సమాన రీతిన జాలువారే నీ వాచాల
లాలాజల జాలంలో పడక పోవచ్చు గాక.
అయినా...
నీ పరపతి మంచు.
అపాన వాయువు వేడికే కరిగిపోయే
స్థాయి ఉన్న నువ్వు..
హిమాచల సదృశ ఊర్ధ్వ శిఖర
శేఖరంతో పోల్చుకోవడం నీ కొవ్వు..
కరగడం నీ ఖర్మం...
కరిగించడం మా ధర్మం..