మొన్న ఎన్నికల్లో ప్రజులు ఏ పార్టీ అని చుడాల NDA అని చూసారు..!!
ఇప్పుడు కూడా అందరికీ ఒకటే కోరుతున్నా.. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మూడు పార్టీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేశాం.. ఆశీర్వదించండి
#iTDPforTDP
నాడు మీరు వేసిన ఓటు రాష్ట్రానికి పూర్వవైభవానికి పునాది వేసింది..!!
నేడు మీరు వేసే ఓటు మాకు శక్తిని ఇస్తుంది, దేశంలో అందరికీ ప్రజలకి, పెట్టుబడులు పెట్టే వారికి, కేంద్ర సహకారానికి విశ్వాసం పెరుగుతుంది..!!
#CheppaamChestunnaam#APLocalBodyElections#iTDPforTDP
₹224 Cr investment ✅
750 jobs ✅
Integrated oil palm processing in East Godavari ✅
3F Oil Palm's complex at Nallajerla will bring processing and refining closer to thousands of oil palm farmers in the Godavari belt, strengthening their incomes and our agri-economy. This is how we take development to every corner of Andhra Pradesh. We said it, and we did it!
#CheppaamChestunnaam
#ChooseSpeedChooseAP
తెలుగు తమ్ముళ్లు .. 🔥🔥🔥🔥
Lokesh anna has changed the way TDP thinks, fights and wins.
The Telugu Desam of today is not the one criminals knew..
To the feudals who mistook our patience for weakness:
We don’t shout. We don’t chase. We wait.
And when it’s about our Working President, the answer will be bigger and louder..
Mark it.. Johar Anna NTR .. Jai Lokesh 🔥🥵
చెప్పాం.. చేస్తున్నాం..!!
ప్రజల ఆస్తులను కబళించే వివాదాస్పద నల్ల చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది..!!
మీ భూమిపై మీకే సర్వహక్కులు కల్పిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడింది..!!
#CheppaamChestunnaam#APLocalBodyElections#iTDPforTDP#Andhrapradesh
ఏపీ ప్రగతికి మూడు బలమైన శక్తులు..!!
కేంద్రం అండ, రాష్ట్రంలో కూటమి నాయకత్వం, స్థానిక సంస్థల భాగస్వామ్యం, సమన్వయంతో సాగుతున్న ఈ పాలన.. అభివృద్ధికి వేగం, ప్రజా సంక్షేమానికి బలం, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా..!!
#APLocalBodyElections#CheppaamChestunnaam#iTDPforTDP