Top Tweets for #TogetherAgainstCycloneArnab
రేపు మధ్యహ్నం నుంచి నేను స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి, అక్కడి వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలబడతాను..!!
#NaraChandrababuNaidu
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#iTDPforTDP
#iTDPNRPM10
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తుఫాను రికవరీకి 3-4 నెలలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం తుఫాను తీరం దాటితే సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రవాణాను సులభతరం చేశాం. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న మా ప్రభుత్వ కమిట్మెంట్కు ఇదే నిదర్శనం.
అర్నాబ్ తుఫాన్‌పై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతర పర్యవేక్షణ, ఆయన మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు.ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా,ఆపద వేళ ప్రజలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం!
#TogetherAgainstCycloneArnab
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలు కొనసాగించాలి. గురువారం నేనే స్వయంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలిస్తా. బాధితులకు వేగంగా సహాయం అందించి, ప్రజల్లో భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్రవ్యాప్తంగా 15,000 కరెంట్ స్తంభాలు పడిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప అన్నిచోట్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. ఎల్లుండి సాయంత్రానికి ఆ రెండు జిల్లాల్లో కూడా పూర్తి చేస్తాం.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
తుఫాను సహాయక చర్యల్లో విశాఖ జీవీఎంసీ సిబ్బంది, అగ్నిమాపక శాఖ పనితీరు అద్భుతం. మా ఇంటిపై చెట్టు, విద్యుత్ స్తంభం కూలిందని చెప్పిన వెంటనే వచ్చి తొలగించారు. తుఫాను సమయంలో ఇంత ఫాస్ట్ గా స్పందించినందుకు సిబ్బందికి, ప్రభుత్వానికీ ధన్యావాదాలు.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
విశాఖలో తుఫాను సహాయక చర్యలు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. 24 గంటల్లో కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు.సహాయక సిబ్బంది. అంతే వేగంతో జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది రోడ్లను శుభ్రం చేస్తున్నారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
జాతీయ, రాష్ట్ర రహదారులు, గ్రామాలు, పట్టణాల్లో పడిపోయిన చెట్లన్నింటినీ రాత్రికి రాత్రే తొలగించి, రవాణాకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేస్తున్నాం. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం. తుఫాను తదనంతరం అంటువ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
విపత్తు - విపత్తు నిర్వహణ... ఈ రెండింటికీ మధ్య ఎంత సమయం తీసుకుంటున్నామనే దానిని బట్టే ప్రజలు ఎంత నష్టపోయారు అనేది ఉంటుంది. ఈ రెండింటికీ మధ్య సమర్ధ నాయకత్వం ఉంటే సహాయక చర్యలకు వ్యవస్థలు అన్నీ సిద్ధంగా ఉంటాయి.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
రాష్ట్రవ్యాప్తంగా 15,000 కరెంట్ స్తంభాలు పడిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప అన్నిచోట్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. ఎల్లుండి సాయంత్రానికి ఆ రెండు జిల్లాల్లో కూడా పూర్తి చేస్తాం..
@ncbn
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
'అర్నబ్' తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసింది ప్రభుత్వం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రోడ్లపై విరిగిపడ్డ చెట్లను వేగంగా తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పైన ఎక్కువ శ్రద్ద పెట్టాం..!!
#NaraChandrababuNaidu
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#iTDPforTDP
#AndhraPradesh
రాష్ట్రవ్యాప్తంగా 15,000 కరెంట్ స్తంభాలు పడిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప అన్నిచోట్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. ఎల్లుండి సాయంత్రానికి ఆ రెండు జిల్లాల్లో కూడా పూర్తి చేస్తాం.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
విపత్తు - విపత్తు నిర్వహణ... ఈ రెండింటికీ మధ్య ఎంత సమయం తీసుకుంటున్నామనే దానిని బట్టే ప్రజలు ఎంత నష్టపోయారు అనేది ఉంటుంది. ఈ రెండింటికీ మధ్య సమర్ధ నాయకత్వం ఉంటే సహాయక చర్యలకు వ్యవస్థలు అన్నీ సిద్ధంగా ఉంటాయి.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
'అర్నబ్' తుఫాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విజయవాడ కొండ ప్రాంత ప్రజలను ముందే అప్రమత్తం చేసింది ప్రభుత్వం. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున వారిని ఇల్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
#TogetherAgainstCycloneArnab we Indians have an indomitable spirit
I spoke with Union Home Minister Shri @AmitShah Ji and briefed him on the impact of #CycloneArnab across Andhra Pradesh.
I explained the extensive damage caused by the cyclone, particularly to agricultural and horticultural crops, power infrastructure, roads and other public assets. I also apprised him of the ongoing heavy rainfall in cyclone-affected districts, the prevailing ground situation, and the extensive relief and restoration operations being undertaken by the State Government.
In view of the widespread damage, I requested the Union Home Minister to depute Central teams at the earliest to assess the losses and extend financial assistance from the Government of India to support relief, rehabilitation and restoration efforts.
#TogetherAgainstCycloneArnab
Last Seen Hashtags on Sotwe
へそ舐め
Seen from Turkey
minichat filter:videos
pornfail
Seen from Turkey
ensest annem
Seen from Turkey
เงี่ยนควย
Seen from Thailand
jav
Seen from Turkey
anxiouspanda
Seen from Turkey
teenageers() since:2026-10-27 filter:videos
Seen from United States
minichatt () filter:native_video
Seen from Japan
twink ass
Seen from Netherlands
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers










